మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

ప్రొటినెక్స్ ప్రచారకర్తగా వ్యవహరించనున్న మహేశ్ బాబు

Updated: 27-02-2018 12:26:09

అమరావతి: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రొటినెక్స్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించి ప్రొటినెక్స్‌తో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. మహేశ్ బాబు ప్రచారకర్తగా వ్యవహరించే ప్రొడక్ట్స్‌కు విపరీతమైన ప్రచారం లభించే అవకాశం ఉండటంతో ప్రొటినెక్స్ ఆయనతో ఒప్పందం చేసుకుంది. మహేశ్ బాబు గతంలో థమ్స్‌ప్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారు. మహేశ్ బాబు ప్రస్తుతం భరత్ అను నేను సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 20న విడుదల కానుంది. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.