మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

కాపుల గొంతు కోశారు: బోండా ఉమ.. రాజీనామా!

Updated: 02-04-2017 09:22:08

అమరావతి: కాపుల గొంతు కోశారని బోండా ఉమ మండిపడ్డారు. తనకు మంత్రిపదవి ఇవ్వకపోవడంపై ఆయన కన్నెర్ర చేశారు. రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఉమను రాజీనామా చేయవద్దంటూ ఎంపీ కేశినేని నాని బుజ్జగిస్తున్నారు. అయితే ఆయన మాత్రం వెనక్కు తగ్గబోనంటున్నారు. ఏపీ కేబినెట్ కూర్పులో చోటు దక్కని ఎమ్మెల్యేలు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.