మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

ధనుంజయులు నాయుడు, చిరంజీవి నాయడు టిడిపి నుంచి సస్పెండ్.. అరెస్టుకు ఆదేశాలు

Updated: 23-04-2017 08:23:14

న్యూఢిల్లీ: ఏర్పేడు ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు కన్నెర్ర చేశారు. ఘటన దురదృష్టకరమన్న ఆయన ధనుంజయులు నాయుడు, చిరంజీవి నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామన్నారు. తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారితో విచారణ చేయిస్తామని చెప్పారు. సరైన చర్యలు తీసుకోని ఎమ్మార్వోను సస్పెండ్ చేస్తున్నామన్నారు. నివేదిక వచ్చాక అందరిపై చర్యలు తీసుకుంటామన్నారు. 10, 20 ఏళ్లు జైలుశిక్ష పడేలా చేస్తామని చెప్పారు. లైట్ వెహికిల్ లైసన్స్ ఉన్న వ్యక్తికి హెవీ వెహికిల్ అప్పగించారని చంద్రబాబు చెప్పారు. తాగి నడిపేవారి లైసన్స్‌లు రద్దు చేస్తామన్నారు.  

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.