మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       తాజా వార్తలు

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చింతమనేని ప్రభాకర్.. తాజా కలకలం

Updated: 02-04-2017 12:15:22

అమరావతి: తనకు మంత్రి పదవి లభించకపోవడంతో చింతమనేని ప్రభాకర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. తాను పార్టీ మారి తన అనుచరులను, కార్యకర్తలను అవమానించబోనని చెప్పారు. అవసరమైతే కొత్త పార్టీ పెడతానని చెప్పారు. మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. పితానికి మంత్రి పదవి ఇవ్వడంపై చింతమనేని అభిమానులు గుర్రుగా ఉన్నారు.  

షేర్ :

మరిన్ని తాజా వార్తలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.