మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ముఖ్యాంశాలు

ఐదుసార్లు గెలిచినా మంత్రిపదవి లేదు: ధూళిపాళ్ల నరేంద్ర రాజీనామా!

Updated: 02-04-2017 12:38:08

అమరావతి: మంత్రి పదవి దక్కకపోవడంతో ధూళిపాళ్ల నరేంద్ర  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముఖ్యనేతలతో ఆయన మంతనాలు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదుసార్లు గెలిచినా మంత్రిపదవి దక్కకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారు. నిన్న కూడా బాబును కలిశాక ధూళిపాళ్ల ఉద్వేగానికి గురయ్యారు. ధూళిపాళ్ల పార్టీకి చేసిన సేవను దృష్టిలో ఉంచుకుని ఆయనకు మంత్రిపదవి ఇచ్చి ఉంటే బాగుండేదని టిడిపి ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. 

షేర్ :

మరిన్ని ముఖ్యాంశాలు

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.