మీరు ఇక్కడ ఉన్నారు: హోమ్       ఆంధ్రప్రదేశ్ న్యూస్

టిడిపి ఎంపీ నాని సంచలన ప్రకటన

Updated: 08-04-2017 09:13:58

విజయవాడ: టిడిపి ఎంపీ నాని సంచలన ప్రకటన చేశారు. కేశినేని ట్రావెల్స్ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలను ఏపీలో అనుమతించడానికి నిరసనగా ఆయన నేటినుంచి కేశినేని ట్రావెల్స్ కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో 170 కేశినేని ట్రావెల్స్ బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనా తనకు ఎలాంటి హామీ రాకపోవడంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. 

షేర్ :

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్

డోంట్ మిస్

Copyright © Eekshanam . All rights reserved. Designed by Aakruti.