రాజకీయం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా

హైదరాబాద్: 105 మంది టీఆర్ఎస్ అభ్యర్ధుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. పినపాక- పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట్‌- తాటి వెంకటేశ్వర్లు ఇల్లందు- కనకయ్య, కొత్తగూడెం- జలగం వెంకట్రావు ఖమ్మం- పువ్వాడ అజయ్‌, పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం- టి. వెంకట్రావు, వైరా- మదన్‌లాల్‌, మధిర- కమల్‌రాజ్‌     సత్తుపల్లి- [ READ …]

సాధారణం

నల్లమల అడవుల్లో అరుదైన సర్పం గుర్తింపు

కర్నూలు: నల్లమల అడవుల్లో అరుదైన సర్పాన్ని గుర్తించారు. సాగర్-శ్రీశైలం అభయారణ్యంలో బయోల్యాబ్ రేంజ్ సిబ్బంది ఈ పామును గుర్తించారు. లైకోడాన్ ఫ్లావికోల్లిన్ జాతికి చెందినదిగా గుర్తించారు. శ్రీశైలం అభయారణ్యంలో ఈ పామును తొలిసారి గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రేమ తెలియజేశారు. ఉల్ఫ్ స్నేక్స్‌లో ఐదు రకాల జాతులు [ READ …]

సాధారణం

వరంగల్ కలెక్టర్ బంగ్లాలో దెయ్యముంది: ఆమ్రపాలి

వరంగల్: ఆగస్టు 10న వరంగల్‌ కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయం నిర్మాణానికి పునాదిరాయి వేసి 133 ఏళ్లు గడిచిన సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి సంచలన విషయం ఒకటి బయటపెట్టారు. కలెక్టర్ బంగ్లాలో దెయ్యముందని, రాత్రి పూట పడుకోవాలంటే తనకు భయమని స్వయంగా ఆమ్రపాలి చెప్పారు. బంగ్లాలోని మొదటి అంతస్థులో దెయ్యం [ READ …]

సాధారణం

తిరుమలలో టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చేదు అనుభవం

తిరుమల: తిరుమలలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చేదు అనుభవం ఎదురైంది. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే సుగుణమ్మ వచ్చారు. అయితే అనుమతి లేదంటూ ఎమ్మెల్యేను టీటీడీ అధికారులు తిరిగి పంపేంచివేశారు. స్థానిక ఎమ్మెల్యే అయిన అనుమతించకపోవడంపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం [ READ …]

సాధారణం

వాజ్‌పేయి పరిస్థితి అత్యంత విషమం.. బీజేపీ కార్యక్రమాలు రద్దు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్ పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న వాజ్‌పేయి ఈ ఏడాది జూన్ 12 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వాజ్ పేయి అనారోగ్యం దృష్ట్యా బీజేపీ అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంది. ఈ మధ్యాహ్నం [ READ …]

సినిమా

ఈ నెల 24న వ‌స్తోన్న మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘క్రైమ్‌ 23’!!

‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్  తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’.  ఈ చిత్రాన్ని  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో  ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా [ READ …]

సినిమా

“ఇష్టంగా ” లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో  అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ “ఇష్టంగా”. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లో ప్రియదర్శి ఓ ముఖ్య [ READ …]

సినిమా

“డియర్ కామ్రేడ్” షూటింగ్ ప్రారంభం

యంగ్ & మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా “కామ్రేడ్” రెగ్యులర్ షూటింగ్ ఇవాళ (ఆగస్ట్ 6) మొదలైంది. ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. యువ ప్రతిభాశాలి భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ [ READ …]

సినిమా

`బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ఆవిష్కరించిన పూరి జ‌గ‌న్నాథ్

మనిషికి ఆశ ఉండడం సహజం. కానీ అది అత్యాశగా మారినప్పుడే అనర్ధాలు జరుగుతాయి. అత్యాశ‌ప‌రుల‌ను టార్గెట్ చేసే ఓ వ్యక్తి కథతో త‌మిళంలో తెర‌కెక్కిన చిత్రం `చ‌తురంగ వేట్టై`. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో `బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌` పేరుతో రీమేక్ అవుతోంది. శ్రీదేవి మూవీస్ సంస్థ [ READ …]

సినిమా

సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండ భేరుండ’

విజయ సిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె.సూరిబాబు-చల్లమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హారర్ ఎంటర్ టైనర్ ‘గండభేరుండ’. చైతన్యరామ్, పవన్ కుమార్ హీరోలుగా.. రాధిక హీరోయిన్ గా నటిస్తున్నఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ తోపాటు సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.   [ READ …]