సినీ పరిశ్రమకు దూరమైనా నటనకు దూరం కాలేదు- ఇషాచావ్లా
అనేక తెలుగు చిత్రాల్లో టాలెంట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇషాచావ్లా మళ్లీ నటిగా బిజీగా మారుతోంది. తాజాగా ఆమె న్యూలుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమెను చూసినవారు , తెలుగులో కథానాయికల లోటు తీరుతుందని చెబుతుండడం విశేషం! ఈ విషయాన్నే ఆమెనే అడిగితే [ READ …]