క్రీడారంగం

ధోనీ ఎక్కడికీ వెళ్లడు.. రిటైర్మెంట్ వార్తలను కొట్టి పడేసిన రవిశాస్త్రి

ముంబై: టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీపై రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను టీమిండియా కోచ్ రవిశాస్త్రి కొట్టి పడేశాడు. ధోనీ ఎక్కడికీ వెళ్లడని తేల్చి చెప్పాడు. ఇటీవ‌ల ఇంగ్లడ్‌తో జరిగిన వన్డే తర్వాత ధోనీ మైదానం నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ అంపైరలను అడిగి బంతి తీసుకున్నాడు. ఈ [ READ …]

క్రీడారంగం

కోహ్లీసేన విజయ పరంపరకు బ్రేక్…

లీడ్స్: వన్డేల్లో వరుసగా తొమ్మది సిరీస్‌ విజయాలు నెగ్గిన తర్వాత భారత్ 2016 జనవరి తర్వాత తొలిసారి సిరీస్ ఓడిపోయింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా నిరాశపరచడంతో భారత్ మూడో వన్డేలో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన [ READ …]

క్రీడారంగం

ధోనీ మరో అరుదైన రికార్డు

బ్రిస్టల్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టీ-20 మ్యాచ్‌లో టీం ఇండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ మరో అద్భుత రికార్డు సాధించాడు. ఒక అంతర్జాతీయ టీ-20లో ఐదు క్యాచులు పట్టిన వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. రాయ్, హేల్స్, మోర్గన్, బ్రిస్టో, ప్లంకెట్‌ల క్యాచ్‌లు అందుకుని రికార్డు [ READ …]

క్రీడారంగం

కోహ్లీ అభిమానులకు షాక్..

టీమిండియా కెప్టెన్, సూపర్ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి భారత్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే కపిల్ దేవ్, సచిన్ తర్వాత న్యూఢిల్లీలోని మైనపు మ్యూజియంలో అతని మైనపు బొమ్మ ఏర్పాటైంది. జూన్ 7న ఏర్పాటు చేయగా వెంటనే విరాట్ అభిమానులు దాన్ని వద్దకు చేరుకుని టచ్ [ READ …]

క్రీడారంగం

సరికొత్త రికార్డ్‌తో కోహ్లీ, ధోనీలను అధిగమించిన మిథాలి

భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి మిథాలి రాజ్ అరుదైన రికార్డ్ సాధించింది. ఆమె అంతర్జాతీయ టీట్వంటీల్లో రెండు వేల పరుగులను దాటింది. ఈ విషయంలో భారత దిగ్గజ పురుష క్రికెటర్లు ధోనీ, కోహ్లీలపై ఆమె పైచేయి సాధించింది. ఎందుకంటే అంతర్జాతీయ టీట్వంటీ క్రికెట్‌లో ఆ ఇద్దరు ఇంకా [ READ …]

సినిమా

తారక్ ఛాలెంజ‌్‌ను స్వీకరించి చితక్కొట్టిన చెర్రీ

ఒకప్పుడు ఐస్ బక్కెట్ ఛాలెంజ్ బాగా పాపులర్ అయినట్లే భారత్‌లో తాజాగా  ఫిట్‌నెస్ ఛాలెంజ్ విపరీతంగా పాపులరైంది. కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను చాలా మంది సెలబ్రిటీలు స్వీకరించి తమ ఫిట్‌నెస్ మంత్రాన్ని సోషల్ మీడియా వేదికపై అందరితో పంచుకుంటున్నారు. [ READ …]

క్రీడారంగం

తన క్రికెట్ కెరీర్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఆఫ్టనిస్థాన్‌తో ఆడబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. భారత పర్యటనకు రాబోతున్న ఆఫ్గనిస్థాన్ జట్టు టీమిండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. 25 టెస్టులు ఆడిన రోహిత్ 39.97 [ READ …]

క్రీడారంగం

నా పరుగుల దాహమింకా తీరలేదు : ధావన్

ఐపిఎల్ -2018లో ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాత్రలో ఓపెనర్ శిఖర్ ధావన్ పాత్ర చాలా కీలకమైనది. 16 మ్యాచ్‌లాడిన గబ్బర్ 497 పరుగులు చేసి సత్తా చాటాడు. టోర్నీ ముగిసిన అనంతరం ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి స్పందించాడు. క్రికెట్‌లో ఏమైనా లక్ష్యాలున్నాయా [ READ …]

క్రీడారంగం

బ్రావోకు ధోనీ సవాల్.. గెలిచిందెవరు?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌పై ఫైనల్‌లో గెలిచిన వెంటనే ఒక సరదా సంఘటన జరిగింది. మైదానంలో తోటి ఆటగాడు బ్రావోకు ధోనీ ఒక సవాల్ చేశాడు. క్రీజ్ మధ్యలో ఎవరు ముందుగా మూడు పరుగులు పూర్తి చేస్తారో చూద్దామంటూ ఛాలెంజ్ చేశాడు. దీంతో అక్కడి వాతావరణం సరదాతో పాటు [ READ …]

క్రీడారంగం

దుమ్మురేపిన ధోనీ సేన.. ఫైనల్ విజేత చెన్నై

ఐపిఎల్ – 2018 టైటిల్ చెన్నై సొంతం చేసుకుంది. చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ సెంచరీ చేయడంతో సన్‌రైజర్స్‌పై ధోనీ సేన సునాయాసంగా విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడో సారి ఐపిఎల్ టైటిల్‌ను చెన్నై జట్టు అందుకుంది. టాస్ గెలిచిన ధోనీ [ READ …]