దొరికిన చంద్రముఖి ఆచూకీ… వీడిన ఉత్కంఠ
హైదరాబాద్: గోషామహల్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి, ట్రాన్స్జెండర్ చంద్రముఖి ఆచూకీ తెలిసింది. దీంతో ఉత్కంఠ వీడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్లో ఉంటున్న చంద్రముఖి ఇంటి నుంచి రెండ్రోజుల క్రితం మాయమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రముఖిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఇంటికి [ READ …]