బిజినెస్

భారత్‌లో దుమ్మురేపుతున్న వన్‌ప్లస్.. యాపిల్, శాంసంగ్‌కు షాక్

చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ భారత మార్కెట్లో దూసుకుపోతోంది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దిగ్జజ సంస్థలైన యాపిల్, శాంసంగ్‌‌లను వెనక్కి నెట్టేసి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. రూ.30 వేలకుపైగా ధర కలిగిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అత్యధిక మార్కెట్ షేర్‌తో దుమ్మురేపుతోంది. ఏప్రిల్‌తో మొదలై జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకంగా [ READ …]

క్రీడారంగం

కోహ్లీసేన విజయ పరంపరకు బ్రేక్…

లీడ్స్: వన్డేల్లో వరుసగా తొమ్మది సిరీస్‌ విజయాలు నెగ్గిన తర్వాత భారత్ 2016 జనవరి తర్వాత తొలిసారి సిరీస్ ఓడిపోయింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా నిరాశపరచడంతో భారత్ మూడో వన్డేలో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన [ READ …]

క్రీడారంగం

ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు క్రొయేషియా షాకిస్తుందా?

మాస్కో: ఆ దేశ జ‌నాభా మ‌న హైద‌రాబాద్ న‌గ‌ర జ‌నాభా (69 ల‌క్ష‌లు) కంటే త‌క్కువ‌. ర‌ష్యాలో జ‌రుగుతున్న ప్ర‌పంచ ఫుట్ బాల్ కప్ ఏ మాత్రం అంచ‌నాలు లేకుండ వ‌చ్చింది. ఈ జ‌ట్టు మొద‌టి రౌండ్ దాటి ముందుకు వెళ్తుంద‌ని ప్ర‌పంచంలో ఎవ‌రు ఊహించ‌లేదు. కానీ ఆ [ READ …]

క్రీడారంగం

లార్డ్స్‌లో భారత్ ఆటలు సాగవు: ఇంగ్లండ్ కెప్టెన్

లండన్: భారత్‌పై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో ఇంగ్లండ్ భారీ ఓటమి చవి చూసింది. భారత్ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మాయతో ఇంగ్లండ్‌ను బురిడి కొట్టించాడు. పది ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి రికార్డు [ READ …]

క్రీడారంగం

కోహ్లీపై అంత కుళ్లు ఎందుకు?

ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో గెలుపుతో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం కెప్టెన్‌గా కోహ్లీకి 39వ వన్డే విజయం. కోహ్లీ కెప్టెన్‌గా ఆడిన తొలి 50 వన్డేల్లో 39 విజయాలు సాధించడం ప్రపంచ రికార్డ్. ఏ ఇతర కెప్టెన్ కూడా తొలి 50 వన్డేల్లో 39 [ READ …]

క్రీడారంగం

కోహ్లీకిది వరల్డ్ రికార్డ్ విక్టరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో కోహ్లీ మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్‌గా ఇది 50వ మ్యాచ్‌ వన్డే మ్యాచ్‌ కాగా అందులో రికార్డ్ స్థాయిలో 39వ [ READ …]

క్రీడారంగం

తొలి వన్డేలో ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించిన కోహ్లీసేన

నాటింగ్‌హామ్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడారు. దీంతో కోహ్లీసేన ఇంగ్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 40.1 ఓవర్లలోనే విజయలక్ష్యాన్ని ఛేదించింది. రోహిత్ శర్మ 137(నాటౌట్), కెప్టెన్ విరాట్ కోహ్లీ 75, శిఖర్ ధావన్ 40, రాహుల్ 9 పరుగులు చేశారు. [ READ …]

క్రీడారంగం

ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన రోహిత్ శర్మ

నాటింగ్‌హామ్: తొలి వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 82 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మూడు సిక్సర్లు, 12 ఫోర్లతో సెంచరీ చేశాడు. మొత్తం 137 పరుగులు చేసి భారత్ సునాయాసంగా గెలిచేలా చేశాడు. వన్డేల్లో 18వ సెంచరీ నమోదు చేశాడు. [ READ …]

క్రీడారంగం

కుల్దీప్ యాదవ్ అద్భుత రికార్డ్

నాటింగ్‌హామ్: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన తొలి వన్డేలో బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుత రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డేల్లో ఒక మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసిన తొలి ఎడమచేతి స్పిన్నర్‌గా కుల్దీప్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 25 పరుగులు మాత్రమే [ READ …]

క్రీడారంగం

సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్

బ్రిస్టల్: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ 20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.ఇంగ్లాండ్‌ విధించిన 199 పరుగుల విజయలక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. మరో 8 బంతులు ఉండగానే విజయం సాధించింది. 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 56 బంతుల్లో 100 [ READ …]