సినిమా

కొత్త సినిమాతో ప్రిన్స్ గ్రాండ్ రీ ఎంట్రీ

ఏ భాషలో అయినా ప్రేమకథలకు ఆదరణ తగ్గదు. అన్ని భాషల నుంచీ ఎన్నో ప్రేమకథలు వస్తుంటాయి. అందుకే ప్రతి కథనూ కాస్త కొత్తగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కొత్తదనం నిండి ఉన్న కథతో మరో ప్రేమకథా చిత్రమ్ ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్ లవ్ స్టోరీగా చెబుతోన్న ఈ [ READ …]

రాజకీయం

కేసీఆర్ సోదరి కన్నుమూత… హుటాహుటిన ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు పయనం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశే్ఖర్ రావు సోదరి లీలమ్మ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె పార్ధీవదేహాన్ని అల్వాల్ లోని నివాసానికి తరలించారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు [ READ …]

అవీ.. ఇవీ..

లడ్డూ కావాలా నాయనా!.. వగలాడి మాయలోపడి మోసపోతున్న హైదరాబాద్ యవకులు

లడ్డూ కావాలా? అంటూ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయగానే అందమైన అమ్మాయి ఫొటో. దానికిందే వాట్సాప్ నంబర్. ఆశపడి ఫోన్ చేస్తే కవ్వించే స్వీట్ వాయిస్. కాసేపటికే అయితే రూ.3వేలు, రాత్రంతా అయితే రూ.7వేలు. చెప్పిన ఖాతా నంబరులో ఆన్‌లైన్‌లో డబ్బులు జమచేస్తే డీల్ ఓకే అయినట్టే. [ READ …]

అవీ.. ఇవీ..

షామీర్ పేట చెరువుకు మహర్దశ

కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండిఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పర్యాటకుల ఆహ్లాదం కోసం తగిన ఏర్పాట్లు చేయాలని [ READ …]

సినిమా

నాడు ప్రదీప్.. నేడు రాహుల్.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడుతున్న సెలబ్రిటీలు..

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సింగర్ రాహుల్ సిప్లిగoజ్ పట్టుబడ్డారు. బ్రీత్ ఎనలైజర్‌లో చెక్ చేస్తే.. 175 ఎంజీ వచ్చింది. అయితే తాను తాగలేదు అని పోలీసులపై బూతులకు దిగాడు. అసలు చాలాసేపు తనను చెక్ చేయనీయలేదు. మీడియా ప్రతినిధుల సమయాన్ని కూడా వృధా చేశాడు. చివరకు చెక్ [ READ …]

అవీ.. ఇవీ..

హైకోర్టును ఆశ్రయించిన పరిపూర్ణానంద

ఆరు నెలల నగర బహిష్కరణపై స్వామీ పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తనపై విధించిన ఉత్తర్వులను కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి సోమవారం విచారణ జరగబోతోంది. ఈ కేసులో ప్రతివాదిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉంటారు. పది రోజుల క్రితం రాముడిపై వ్యాఖ్యల [ READ …]

బిజినెస్

మహేశ్‌బాబును చూసేందుకు వెళ్లి స్పృహ తప్పిన లేడీ ఫ్యాన్

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేశ్ బాబుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన మహేష్ బాబును చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో వచ్చారు. తాకిడి ఎక్కువగా ఉండటంతో అభిమానుల‌ మధ్య తోపులాట జరిగింది. ఈ [ READ …]

అవీ.. ఇవీ..

పుప్పాలగూడలో పేలుడు

హైదరాబాద్‌: నానక్‌రామ్‌గూడ పుప్పాలగూడలో నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన పేలుడులో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు దెబ్బతిన్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిలెటిన్ స్టిక్స్ వల్లే పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

రాజకీయం

రామోజీతో అమిత్ షా భేటీ

హైదరాబాద్: భాగ్యనగర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈనాడు ఛీఫ్ ఎడిటర్ రామోజీరావును కలిశారు. నాలుగేళ్లుగా మోదీ సర్కారు అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. సంపర్క్‌సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా ఆయన షటిల్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను కూడా కలిశారు. మరోవైపు పార్టీలో [ READ …]

అవీ.. ఇవీ..

బంజారాహిల్స్‌లోని ప్రముఖ హోటల్‌లో వ్యభిచారం… ప్రముఖ నటి అరెస్ట్

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా ఫైవ్ స్టార్ హోటల్‌లో వ్యభిచారానికి పాల్పడుతూ ప్రముఖ భోజ్‌పురీ నటి దీక్షా ఖుశ్వా నటి అరెస్ట్ అయ్యారు. వ్యభిచారం నిర్వహిస్తున్న జనార్దన్ రావును కూడా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌లో‌ని పద్మారావు నగర్‌లో నివాసం ఉండే జనార్దన్ [ READ …]