నాకు ఎటువంటి గాయాలు కాలేదు: డా.రాజశేఖర్
ప్రముఖ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి చేరుకున్నారు. తనకు ఎటువంటి గాయాలు కాలేదని ఆయన తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ “మంగళవారం రాత్రి రామోజీ [ READ …]