హాట్‌హాట్‌గా కొనసాగుతోన్న CWC సమావేశం.. ఆజాద్, సిబల్పై రాహుల్ ఫైర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగుతోంది. నాయకత్వం నుంచి సోనియా తప్పుకోవాలంటూ 23 మంది సీనియర్ నేతలు రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని రాహుల్ ప్రశ్నించినట్లు తెలిసింది. సోనియాకు అనారోగ్యం సమయంలో, రాజస్థాన్‌లో పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని రాహుల్ [ READ …]