సినిమా

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా వీరబాబు

అమరావతి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా జర్నలిస్ట్ బాసింశెట్టి వీరబాబు నియమితులయ్యారు. తెనాలిలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన అసోసియేషన్ వ్యవస్థాపకుడు, సినిమా దర్శకుడు దిలీప్ రాజా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే [ READ …]

అవీ.. ఇవీ..

మోదీ ప్రమాణానికి మమత, స్టాలిన్ డుమ్మా… జగన్ ప్రమాణానికి రాలేనన్న బాబు

న్యూఢిల్లీ: ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ చేయబోయే ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టబోతున్నారు. తొలుత హాజరవ్వాలని ఆమె నిర్ణయించుకున్నా పశ్చిమబెంగాల్‌లో హింస కారణంగా మరణించిన వారి కుటుంబీకులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలవడంతో మమత కినుక వహించారు. ప్రమాణ [ READ …]

రాజకీయం

మ‌ద‌నప‌ల్లి అభ్య‌ర్ధి ఎంపికలో ఉత్కంఠ

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సీయం చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల్లో రేసు గుర్రాల‌కే టికెట్లు ఇస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చిత్తూరు జిల్లా మ‌ద‌నప‌ల్లి వంటి నియోజ‌క వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా టికెట్ ఎవ‌రికి దక్కుతుందో అనే [ READ …]

రాజకీయం

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు

అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.   పసుపు-కుంకుమ పథకానికి కేబినెట్‌ ఆమోదముద్ర అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపుపై కేబినెట్‌ కీలక నిర్ణయం హైకోర్టులో రూ. 250 కోట్లు డిపాజిట్ చేసి… అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని నిర్ణయం ఆస్తుల వేలం తర్వాత కోర్టు నుంచి నగదు వెనక్కి [ READ …]

రాజకీయం

ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్రమంత్రుల పర్యటనలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎంత ఇచ్చింది, ఇంకా ఎంత ఇవ్వాలి అనేది చెప్పామని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నట్లు తెలిసింది. వారానికో కేంద్రమంత్రి రాష్ట్రానికి వచ్చి కేంద్రం ఏం చేసిందో చెబుతారనే విషయంపై మాట్లాడుతూ [ READ …]

రాజకీయం

కేసీఆర్-మోదీ భేటీపై చంద్రబాబు సెటైర్లు..

అమరావతి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ యత్నాల పేరుతో చేస్తున్న టూర్‌పై అలాగే ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానుండటంపై సీఎం చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నానంటూ పర్యటన జరిపి [ READ …]

రాజకీయం

రాజధాని నిర్మాణానికి విరాళమిచ్చిన ఆటోడ్రైవర్

అమరావతి: విజయవాడ గుణదలకు చెందిన ఆటోడ్రైవర్ పి. సురేష్ బాబు తన ఉదారతను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రూ. 1,28, 575 విరాళాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడ మాజీ కార్పొరేటర్ పి.శివ సాయి ప్రసాద్‌తో కలిసిన సురేష్ ఈ [ READ …]

రాజకీయం

చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం

తిరుపతిలో 27 కిలోమీటర్లు మేర అలిపిరి నుంచి అత్యంత రద్దీ ప్రాంతాలను కలుపుతూ స్మార్ట్ స్ట్రీట్‌గా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనపై కీలక నిర్ణయం అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో 27 కిలోమీటర్లు మేర అలిపిరి నుంచి అత్యంత రద్దీ ప్రాంతాలను కలుపుతూ స్మార్ట్ [ READ …]

అవీ.. ఇవీ..

ఏపీ డీజీపీ ఆర్‌పి ఠాకూర్ సంచలన నిర్ణయం

అమరావతి: ఏపీ డీజీపీ ఆర్‌పి ఠాకూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను నిలపవద్దని ఆదేశించారు. వాస్తవానికి డీజీపీ కోసం ట్రాఫిక్ పోలీసులు నేడు గన్నవరం నుంచి విజయవాడ వెళ్తుండగా ట్రాఫిక్ నిలిపివేశారు. ప్రజలు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన డీజీపీ తన కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని [ READ …]