రాజకీయం

ఏపీకి నిధుల కేటాయింపుపై ప్రపంచ బ్యాంక్ యూ టర్న్

విజయవాడ: ఏపీకి సాయం విషయంలో ప్రపంచ బ్యాంక్ యూ టర్న్ తీసుకుంది. నాలుగు రంగాల్లో ఏపీకి నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. ఆరోగ్యం, వ్యవసాయం, విద్యుత్, ప్రకృతి వైపరీత్యాలకు ఒక బిలియన్ డాలర్లు ఇస్తామని తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణంపై ఏపీ రైతులు ఫిర్యాదు చేయడంతో నిధులు కేటాయించలేమని ఇటీవలే [ READ …]

రాజకీయం

మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రులకు శాఖలు కేటాయించారు.   ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు   పిల్లి సుభాష్ చంద్రబోస్- ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్- డిప్యూటీ సీఎం, ఆరోగ్య, కుటంబ సంక్షేమం అంజాద్ బాషా- ఉపముఖ్యమంత్రి, మైనారిటీ [ READ …]

అవీ.. ఇవీ..

మోదీ ప్రమాణానికి మమత, స్టాలిన్ డుమ్మా… జగన్ ప్రమాణానికి రాలేనన్న బాబు

న్యూఢిల్లీ: ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ చేయబోయే ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టబోతున్నారు. తొలుత హాజరవ్వాలని ఆమె నిర్ణయించుకున్నా పశ్చిమబెంగాల్‌లో హింస కారణంగా మరణించిన వారి కుటుంబీకులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలవడంతో మమత కినుక వహించారు. ప్రమాణ [ READ …]

రాజకీయం

టీడీపీకి 101 సీట్లు, వైసీపీ 71 సీట్లు, జనసేన 03 సీట్లు – కార్పొరేట్ చాణక్య సర్వే

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఘన విజయం సాధించబోతోందని కార్పొరేట్ చాణక్య సర్వే తేల్చింది. టీడీపీకి 101 సీట్లు, వైసీపీ 71 సీట్లు, జనసేన 03 సీట్లు వస్తాయని వెల్లడించింది. మార్చి 15- ఏప్రిల్‌ 5 మధ్య 175 నియోజకవర్గాల్లో ఈ సర్వే నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలోనూ 2 శాతానికి [ READ …]

రాజకీయం

అప్పల నాయుడి కి చంద్రబాబు అభినందనలు

ఢిల్లీ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న ధర్మ పోరాటం పై తెలుగు దేశంపార్టీ మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు రూపొందించిన ప్రత్యేక కరపత్రాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ పటిష్టం కోసం కృషి చేస్తున్న అప్పల నాయుడి ని చంద్ర [ READ …]

రాజకీయం

రాజకీయ దుమారం రేపుతోన్న వంగవీటి రాధా

విజయవాడ: వంగవీటి రంగా తనయుడు వంగ‌వీటి రాధా పేరు కొంతకాలంగా విజయవాడతో పాటు ఏపీ రాజ‌కీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ ప‌శ్చిమ నుంచి వైసీపీ త‌రపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన రాధా.. తాజాగా ఆ పార్టీని వీడారు. అయితే ఎటువంటి ఆంక్ష‌లు లేని ప్రజాజీవితంలో [ READ …]

రాజకీయం

వైఎస్ కలను చంద్రబాబు సాకారం చేస్తారా?

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడటమే తన జీవిత కల అని వైఎస్ జీవించి ఉన్న సమయంలో అనేకమార్లు చెప్పారు. అయితే తన కల నెరవేరకుండానే వైఎస్ [ READ …]

అవీ.. ఇవీ..

నల్లమల అడవుల్లో అరుదైన సర్పం గుర్తింపు

కర్నూలు: నల్లమల అడవుల్లో అరుదైన సర్పాన్ని గుర్తించారు. సాగర్-శ్రీశైలం అభయారణ్యంలో బయోల్యాబ్ రేంజ్ సిబ్బంది ఈ పామును గుర్తించారు. లైకోడాన్ ఫ్లావికోల్లిన్ జాతికి చెందినదిగా గుర్తించారు. శ్రీశైలం అభయారణ్యంలో ఈ పామును తొలిసారి గుర్తించామని ఫారెస్ట్ రేంజ్ అధికారిణి ప్రేమ తెలియజేశారు. ఉల్ఫ్ స్నేక్స్‌లో ఐదు రకాల జాతులు [ READ …]

రాజకీయం

ఎన్టీఆర్‌ను హత్తుకుని ఓదార్చిన కేసీఆర్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన కేసీఆర్ అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నారు. పక్కనే ఉన్న కల్యాణ్ రామ్‌ను [ READ …]

బిజినెస్

ఏపీ … పెట్టుబడులకు స్వర్గధామం.. పారిశ్రామిక దిగ్గజాలకు చంద్రబాబు పిలుపు

అమరావతి: “ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు [ READ …]