అవీ.. ఇవీ..

అరుణ్ జైట్లీ కన్నుమూత

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. నేడు అనగా ఆగష్టు 24వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఎయిమ్స్ [ READ …]

రాజకీయం

జగన్ హిందూ వ్యతిరేకా? క్లారిటీ ఇచ్చిన అంబటి రాంబాబు

అమరావతి: జగన్ హిందూ వ్యతిరేకి అంటూ వచ్చిన కామెంట్లపై వైసీపీ నాయకులు అంబటి రాంబాబు స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముగ్గురి నుంచి ఈ కామెంట్లు వచ్చాయని చెప్పారు. ఒకరు కొత్తగా బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కాగా మరొకరు [ READ …]

రాజకీయం

2024 నాటికి తెలంగాణ బీజేపీదే: జెపీ నడ్డా

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత జెపి నడ్డా తొలిసారి తెలంగాణలో అడుగు పెట్టారు. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగా పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే ఈ సందర్భంగా [ READ …]

రాజకీయం

భారత్‌పై ప్రేమ కురిపిస్తున్న ఇజ్రాయేల్!

న్యూఢిల్లీ: భారత దేశం ఎదుగుతున్న దేశమా, ఎదిగిన దేశమా? కొందరు ఎదుగుతున్న దేశం అంటే ఒప్పుకోరు. ప్రస్తుత భారత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రాబల్యం మాత్రం పెరుగుతూ ఉంది. పక్క దేశాలతో పాటు పక్క ఖండాల దేశాలు కూడా భారత్‌ను పెద్దన్నగానే చూస్తున్నాయి. ముఖ్యంగా ఆసియాలో భారత స్థితి [ READ …]

రాజకీయం

బీజేపీలో చేరిన దంగల్ టీం

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో దంగల్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విమర్శకులను సైతం మైమరిపించింది. అలాంటి దంగల్ సినిమాను హర్యానాకు చెందిన పేరొందిన ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయనకు ఉన్న ఇద్దరు కూతుర్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్‌‌లపై ప్రముఖంగా కథ [ READ …]

రాజకీయం

బీజేపీలోకి మోత్కుపల్లి నరసింహులు!

హైదరాబాద్: సీనియర్ నాయకులు, మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన ఇప్పటికే పలుసార్లు తెలంగాణ ప్రముఖ బీజేపీ నాయకులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావును కలిశారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు [ READ …]

అవీ.. ఇవీ..

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీకి అస్వస్థత

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ(67) అస్వస్థతకు గురయ్యారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని కార్డియాలజీ విభాగంలో చేరారు. ఆయన గుండె, ముత్రపిండ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధాని [ READ …]

రాజకీయం

అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రముఖ నాయకుడు, మాజీ ఎంపీ వివేక్ నేడు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అమిత్‌షాకు వివేక్ శాలువా కప్పి సత్కరించారు. అమిత్‌షాను కలవడానికి ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ [ READ …]

అవీ.. ఇవీ..

సుష్మా స్వరాజ్ ఇక లేరు

న్యూ ఢిల్లీ: సీనియర్ బీజేపీ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇకలేరు. 67 సంవత్సరాల వయస్సులో ఆమె కన్ను మూసారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో గుండె పోటుతో కన్ను మూశారు. ఆమెకు గుండెపోటు వచ్చి కన్ను మూసారు. ఆమెను రాత్రి పది [ READ …]

రాజకీయం

విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కుమారస్వామి.. రాజీనామా

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో 99-105 తేడాతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పరాజయం పాలైంది. సభకు 205 మంది సభ్యులు హాజరుకాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణానికి అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఎస్పీ అభ్యర్ధి గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్షలో [ READ …]