క్రీడారంగం

సెంచరీ చేసి అనుష్కకు ముద్దులు విసిరిన కోహ్లీ

టీమిండియా సారథి‌ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంగ్లండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో రెండో ఇన్నింగ్స్‌‌లో కోహ్లీ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీకి ఇది రెండో సెంచరీ. టెస్ట్ కెరీర్‌లో 23వది. కోహ్లీ సెంచరీ చేసిన [ READ …]

సినిమా

వరద బాధితులకు సాయం కోసం పెళ్లిని వాయిదా వేసుకున్న నటుడు

వరదలో కేరళ అతలాకులమైంది. గత వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరదలు ఆ రాష్ట్రాన్ని ముంచెత్తాయి. కేరళ ముఖ్యమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 370 మంది మృతి చెందగా పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు కనీస పదేళ్లు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కేరళకు [ READ …]

సినిమా

శ్రీదేవిపై అభిమానం చాటుకున్న వైవిఎస్ చౌదరి

‘ఆగస్ట్‌ 13’వ తేదీ అనే మాట ఎప్పుడు ఎవరి నోట ఎలాంటి సందర్భంలో విన్నా నాకు గుర్తుకు వచ్చేది.. ‘అతిలోక సౌందర్యం’తో పాటు, ‘నవరసాల’ను అవలీలగా‌ పోషించగలిగిన మొట్టమొదటి ఆలిండియా లేడి సూపర్‌స్టార్‌ ‘శ్రీదేవి’గారే.. ఎందుకంటే, ఈరోజు ఆవిడ ‘పుట్టిన రోజు’ కనుక.. నా చిన్న వయసులో ‘బడిపంతులు’ [ READ …]

సినిమా

అంతకంటే తెలివి తక్కువతనం మరోటి ఉండదు: అక్షయ్ కుమార్

అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ బయోపిక్‌ల హవా నడుస్తోంది. ప్రముఖుల జీవిత చరిత్రలను పోటీ పడి మరీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ‘ఖల్ నాయక్’ సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’, తెలుగులో అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రాలు [ READ …]

సినిమా

ఔను! వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు..!!

ముంబై: బాలీవుడ్ దేశీగాళ్ ప్రియాంక చోప్రా పెళ్లికి రెడీ అయ్యింది. ఇన్నాళ్లూ పెళ్లి అనే మాటకి దూరంగా ఉన్న ప్రియాంక త్వరలో వెడ్డింగ్ బెల్స్ మోగించేందుకు సిద్దమైంది. హాలీవుడ్ బాయ్ ప్రెండ్ నిక్ జోనాస్ తో కలిసి ప్రియాంక త్వరలో ఏడడుగులు నడవబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా [ READ …]

సినిమా

సోనాలీకి వచ్చింది మెటాస్టాటిక్ కేన్సర్.. అంటే ఏమిటి?

బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తనకు కేన్సర్ సోకినట్టు చెప్పి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తాను ‘మెటాస్టాటిక్ కేన్సర్’తో బాధపడుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆమె ప్రకటనతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విషయం తెలిసిన వెంటనే ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు త్వరగా కోలుకోవాలని [ READ …]

సినిమా

సోనాలి బింద్రేకు కేన్సర్.. అమెరికాలో చికిత్స

పలు తెలుగు చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే కేన్సర్ బారిన పడింది. తాను కేన్సర్ బారినపడినట్టు బుధవారం ఆమె స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం తాను న్యూయార్క్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని, కోర్సు వాడుతున్నానని తెలిపింది. కేన్సర్‌తో తాను పోరాడతానని, తిరిగి పూర్తి ఆరోగ్యంతో వస్తానని పేర్కొంది. [ READ …]

సినిమా

అమెరికన్ సింగర్ నిక్‌తో ప్రియంక డేటింగ్?

న్యూఢిల్లీ: హాలీవుడ్‌లో అవకాశాలు వెతుక్కునేందుకు వెళ్లిన బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా సినిమా ఛాన్సుల సంగతి ఎలా ఉన్నా మిగతా విషయాల్లో మెయిన్ స్ట్రీమ్, సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతున్నారు. ప్రియాంక తాజాగా అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌తో డేటింగ్‌ చేస్తోందని సమాచారం. నిక్‌, ప్రియాంక జోడి తరచూ [ READ …]

సినిమా

పాపం ప్రియాంక

హాలీవుడ్‌లో సత్తా చాటేందుకు వెళ్లిన ప్రియంకకు అక్కడ పెద్దగా కలిసివచ్చినట్లు లేదు. మళ్లీ బాలీవుడ్‌లో ప్రత్యక్షమైంది. అయితే ఆమెకు సినిమా అవకాశాలు ఇచ్చేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. సల్మాన్ కాస్త జాలిపడి ఓ ఛాన్స్ ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. పాపం ఏదో సాదిద్దామని వెళ్లిన ప్రియాంక [ READ …]

సినిమా

అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బిపాసాబసు

బాలీవుడ్ ప్రముఖ నటి బిపాసాబసు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరింది. గత కొంతకాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న బిపాసాను శనివారం ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఇదే సమస్యతో గతంలో పలుమార్లు ఆసుపత్రికి వెళ్లిన ఆమెకు ఇటీవల సమస్య మరింత తీవ్రమైనట్టు తెలుస్తోంది. పరిస్థితి మరింత విషమించకుండా [ READ …]