పేద దళిత రైతు కుటుంబాన్ని ఆదుకున్న సోనూ సూద్‌ను అభినందించిన చంద్రబాబు
అమరావతి: సినీ నటుడు సోనూ సూద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు అభినందించారు. ఫోన్ చేసి ఆయన్ను ప్రశంసించారు. చిత్తూరు జిల్లా కెవి పల్లి మండలం మహల్ రాజపల్లిలో కాడెద్దులుగా మారి కుమార్తెలే తండ్రికి పొలం పనుల్లో సాయపడటంపై సోనూసూద్ స్పందించి ఆ కుటుంబానికి ట్రాక్టర్ అందించడాన్ని చంద్రబాబు అభినందించారు. [ READ …]