ప్రేమలతను వరించిన రికార్డ్

బ్రేకింగ్ న్యూస్: స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆర్టికల్ 377ను సుప్రీంకోర్టు సమర్థించింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. గే సెక్స్ పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకున్నారు. డ్యాన్సులు చేశారు. ప్రముఖ స్వలింగ సంపర్కుడైన లలిత్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ [ READ …]

రాజకీయం

చెన్నైలో సత్తా చాటిన అళగిరి.. లక్ష మందితో బలప్రదర్శన..

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు బల ప్రదర్శనకు దిగారు. తనను డీఎంకేలో తిరిగి చేర్చుకోవాలంటూ లక్ష మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సోదరుడు స్టాలిన్ నాయకత్వంపై తనకు అభ్యంతరాలు లేవని, స్టాలిన్ నాయకత్వం సమ్మతమేనని అళగిరి చెబుతున్నారు. వాస్తవానికి కరుణానిధి చనిపోక ముందే [ READ …]

రాజకీయం

ఐసీయూలో విజయ్ కాంత్‌.. ఆందోళనలో అభిమానులు

చెన్నై: తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయ్ కాంత్‌ ఆసుపత్రిలో చేరారు. పొరూర్ రామచంద్ర ఆసుపత్రి ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయ్‌కాంత్ భార్య, కుమారుడు ఈ ఉదయం ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు. కెప్టెన్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. విజయ్‌కాంత్ ఆరోగ్య పరిస్థితిపై [ READ …]

రాజకీయం

హరికృష్ణ మృతిపై స్టాలిన్ దిగ్భ్రాంతి.. కరుణ సంతాప సభకు టీడీపీ ఎంపీలు హాజరు

చెన్నై: నందమూరి హరికృష్ణ మృతిపై ద్రవిడ మున్నేట్ర కజగమ్ నూతన అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. లేఖలో సంతాపం తెలిపారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు చెన్నైలో నేడు కరుణానిధి సంతాప [ READ …]

రాజకీయం

కలైంజర్‌కు నివాళులర్పించిన కేసీఆర్, కవిత

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కేసీఆర్ చెన్నై వెళ్లారు. ఆయన వెంట కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా వెళ్లారు. కరుణ పార్ధీవ దేహానికి నివాళులర్పించాక కవిత కనిమొళిని ఓదార్చారు.

రాజకీయం

కరుణానిధికి నివాళులర్పించిన రాహుల్, అఖిలేష్, తేజస్వి

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. రాజాజీ హాల్‌కు వచ్చిన ఆయన కరుణ పార్ధీవ దేహం ముందు పుష్పగుచ్ఛం ఉంచారు. అనంతరం స్టాలిన్‌ను ఓదార్చారు. ఆ తర్వాత అభిమానులకు అభివాదం చేశారు. రాహుల్ నిన్న కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోనే [ READ …]

రాజకీయం

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన స్టాలిన్..

చెన్నై: కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినివ్వగానే ఆయన తనయుడు స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి పోరాట స్ఫూర్తితో అంత్యక్రియల కోసం ప్రభుత్వంతో పోరాటం చేసిన ఆయన హైకోర్టు తీర్పు రాగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజాను, [ READ …]

రాజకీయం

కరుణకు నివాళులర్పించి స్టాలిన్, కనిమొళిని ఓదార్చిన ప్రధాని మోదీ

చెన్నై: కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. చెన్నైకి విమానంలో వచ్చిన ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో రాజాజీ హాల్‌కు చేరున్నారు. కరుణ భౌతికకాయన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కడే ఉన్న స్టాలిన్‌తో పాటు కనిమొళి సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. In [ READ …]

రాజకీయం

ఫలించిన డీఎంకే న్యాయపోరాటం… మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు డీఎంకే కోరుకున్నట్లే మెరీనా బీచ్‌లోనే జరగనున్నాయి.  కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు తమిళనాడు సర్కారు వ్యతిరేకించిన నేపథ్యంలో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నిన్న అర్ధరాత్రి వాదనలు సాగాయి. నేటి ఉదయానికి వాయిదా పడిన ఈ అంశంపై కొద్ది సేపటి ముందు వరకూ [ READ …]

రాజకీయం

కరుణ అంత్యక్రియలపై హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ జరపాలనే విషయంపై మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రమేశ్ నివాసంలో విచారణ జరిగింది. మరో జడ్జి ఎస్ఎస్ సుందర్‌తో కలిపి ఆయన విచారణ జరిపారు. మెరీనా బీచ్‌లోని అన్నా స్వ్యేర్ ప్రాంతంలో కరుణను ఖననం చేయాలని కరుణ కుటుంబ సభ్యులు కోరారు. అయితే [ READ …]