రాజకీయం

ప్రతి వరద బాధిత ఇంటికీ పదివేలు

  ఎన్ని కోట్లు ఖర్చయినా సరే ఎన్ని లక్షలమంది వున్నా సరే హైదరాబాద్ వరద బాధితులను అందరినీ ఆదుకుంటాం… పేదలను ఆపత్కాలంలో ఆదుకోవడం ప్రభుత్వ ప్రాధమిక విధి.. వందల యేండ్ల ఘోర విపత్తులో ప్రజలకు ప్రభుత్వం అండగా వుంటుంది — ప్రజాప్రతినిధులు అధికారులు యుద్దప్రాతిపదికన సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలి [ READ …]

సాధారణం

లాయర్లకు కేటాయించినట్లే జర్నలిస్టులకు రూ. 25 కోట్లు కేటాయించాలి: టీయూడబ్లూజే

*రెండు కోట్ల సహాయానికి ధన్యవాదాలు…ఇరవై ఐదు కోట్లు ఇవ్వండి* *కోవిడ్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించి 20 లక్షల బీమా వర్తింపజేయండి* _* *తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గంలో ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం* హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ దాదాపు వెయ్యిమంది జర్నలిస్టులను [ READ …]

సాధారణం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ ప్రమాణం… హాజరైన కేసీఆర్, స్టాలిన్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జగన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే అధినేత స్టాలిన్ పాల్గొన్నారు. అశేష జనవాహిని సమక్షంలో వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై జగన్ [ READ …]

రాజకీయం

కేసీఆర్ సంచలన నిర్ణయం?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ యేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం చురుగ్గా పావులు కదుపుతున్న కేసీఆర్ అందుకోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తద్వారా [ READ …]

రాజకీయం

కేసీఆర్ దూషణలపై స్పందించిన చంద్రబాబు 

అమరావతి: డర్టియెస్ట్ పొలిటీషియన్ అంటూ తనను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూషించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందన్నారు. నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ పూర్తిగా పద్ధతి లేకుండా మాట్లాడాలని చంద్రబాబు విమర్శించారు. పద్ధతి [ READ …]

రాజకీయం

తనను తక్కువగా అంచనా వేయవద్దన్న చంద్రబాబు అన్నంత పనీ చేస్తారా?

న్యూఢిల్లీ: హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీకి చేరుకోగానే ఆయన ఏపీ భవన్‌లో తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబు కేజ్రీవాల్‌కు తిరుమల వెంకన్న ఫొటోను కేజ్రీవాల్‌కు [ READ …]

రాజకీయం

ఐటీ దాడులపై జనసేనాని హాట్ కామెంట్స్

అమరావతి: ఇకపై అమరావతి కేంద్రంగా జనసేన కార్యకలాపాలు ఉంటాయి. ఇకపై ఈ కార్యాలయంలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇతర నేతలు అందరికీ అందుబాటులో ఉంటారు. అమరావతిలో జనసేన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జనసేన పార్టీలో నిన్న చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ [ READ …]

రాజకీయం

మోదీకి లేఖ రాసిన చంద్రబాబు.. లెటర్‌లో ఏముందంటే?

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తిత్లీ తుపాను కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 2,800 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి రూ. 800 కోట్లు, విద్యుత్ రంగానికి రూ. 500 కోట్లు, [ READ …]

బిజినెస్

ఏపీ … పెట్టుబడులకు స్వర్గధామం.. పారిశ్రామిక దిగ్గజాలకు చంద్రబాబు పిలుపు

అమరావతి: “ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు [ READ …]

బిజినెస్

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గంట మోగించి ప్రారంభించారు. బీఎస్ఈ సీఈవో, ఎండీ ఆశిష్ కుమార్‌తో సమావేశమైన చంద్రబాబు ఆ తర్వాత ఆశిష్ కుమార్‌తో కలిసి లిస్టింగ్ ప్రారంభించారు. Live from @PrajaRajadhani Amaravati Bonds 2018, Listing Ceremony, [ READ …]