అవీ.. ఇవీ..

గోడ దూకి మరీ చిదంబరాన్ని పట్టుకున్న సీబీఐ

న్యూఢిల్లీ: మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. న్యూఢిల్లీలోని జోర్ భాగ్‌లో ఉన్న చిదంబరం నివాసంలో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. చిదంబరం ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలిసిన వెంటనే అటు సీబీఐ, ఇటు ఎన్‌ఫోర్స్‌మెంట్ [ READ …]

రాజకీయం

ఇమ్రాన్‌పై సిద్ధూ ప్రశంసల జల్లు

ఇస్లామాబాద్: భారత పైలట్ అభినందన్‌ను రేపు విడుదల చేస్తామన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ అభినందనలు కురిపించారు. ఇమ్రాన్ చర్యలన్నీ అద్భుతమని కితాబునిచ్చారు. ఇమ్రాన్ చర్యల ద్వారా కోట్లాది మంది భారతీయులు సంతోషంగా ఉన్నారని సిద్ధూ కీర్తించారు.   [ READ …]

రాజకీయం

లండన్ బయలుదేరిన జగన్, భారతి..

హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు బయలుదేరారు. తన భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన లండన్ బయలుదేరి వెళ్లారు. లండన్‌లో చదువుకుంటోన్న కుమార్తెను కలుసుకునేందుకు వెళ్లారు. ఈ నెల 26న వారు మళ్లీ తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. వాస్తవానికి జగన్ ఇటీవల ఓ సారి [ READ …]

రాజకీయం

మోదీపై పాలుపోసిన రాహుల్.. ప్రియాంకకు కీలక పదవి

లక్నో: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంకా వాద్రాకు పార్టీలో కీలక పదవి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకను నియమిస్తూ రాహుల్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. నెహ్రూ, ఇందిర వారసురాలు, ఆకర్షణ, వాగ్ధాటి గల నాయకురాలు [ READ …]

రాజకీయం

కేసీఆర్ దూషణలపై స్పందించిన చంద్రబాబు 

అమరావతి: డర్టియెస్ట్ పొలిటీషియన్ అంటూ తనను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దూషించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కేసీఆర్ వాడిన భాష అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉందన్నారు. నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ పూర్తిగా పద్ధతి లేకుండా మాట్లాడాలని చంద్రబాబు విమర్శించారు. పద్ధతి [ READ …]

రాజకీయం

మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. అభ్యర్ధులు వీరే…

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులతో కాంగ్రెస్ పార్టీ మరో లిస్ట్ విడుదల చేసింది. తాజా జాబితాలో పది మంది అభ్యర్ధులను ప్రకటించింది. ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్‌ను బరిలోకి దించారు. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. విష్ణుకు టికెట్ రావడంలో [ READ …]

రాజకీయం

ఎట్టకేలకూ 65 మందితో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకూ విడుదల చేసింది. నిజానికి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కూడా. మొత్తం 65 మంది అభ్యర్ధుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. రేవంత్ రెడ్డి ఎప్పటిమాదిరిగానే కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కామారెడ్డి [ READ …]

రాజకీయం

కుదిరిన మహాకూటమి సీట్ల సర్దుబాటు.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ

న్యూఢిల్లీ: తెలంగాణలో మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 93, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. యూపిఏ చెయిర్ పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ [ READ …]

రాజకీయం

మ‌ర్యాద చంద్ర‌న్న.. సురేశ్‌రెడ్డికి, నాగేందర్‌కు ఎప్పుడు మూడుతుందో?

హైదరాబాద్: కొత్త‌గా పార్టీలో చేరిన వారికి కేసీఆర్ ఇచ్చే ట్రీటే వేరు. ఆలింగ‌నాలు.. హ‌త్తుకోవ‌డాలు.. పొగ‌డ్త‌లు.. ప‌క్క‌న కూర్చొబెట్టుకుని అంద‌రిలో ముచ్చ‌ట్లు చెప్ప‌డం ఎంత‌టి వారైన క‌రిగిపోవ‌ల్సిందే. చంద్ర‌న్న మర్యాద‌కు ఫ్లాట‌య్యి మోస‌పోయిన వారి జాబితా చాలానే ఉంది. ఆలే న‌రేంద్ర నుంచి మొదలుకుని.. ఇప్పుడు మ‌ద‌న‌ప‌డుతున్న కే.కేశ‌వ‌రావు [ READ …]

రాజకీయం

ఈ ఎన్నికల్లో నా కుమార్తె పోటీ చేయదు: కొండా సురేఖ

పరకాల: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున తాను పోటీ చేయడం‌ దాదాపుగా ఖాయమైందని తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ స్పష్టం చేశారు. వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. టీఆర్ఎస్‌ పార్టీకి [ READ …]