అవీ.. ఇవీ..

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం… 44 మంది మృతి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అనాజ్‌మండిలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 44 మంది చనిపోయారు. తొలుత ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత సమీపంలోని ఇళ్లలో అక్రమంగా నిర్వహిస్తున్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. చాలామంది నిద్రలోనే కన్నుమూశారు. ఎన్డీఆర్ఎఫ్ [ READ …]

రాజకీయం

శాఖల కేటాయింపులో తనదైన ముద్ర వేసిన మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. హోం శాఖను అమిత్ షాకు, ఆర్ధిక శాఖను నిర్మలా సీతారామన్‌కు, రక్షణ శాఖను రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించారు. జయ‌శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖను కేటాయించారు. మోదీ కేబినెట్… శాఖల కేటాయింపు …………………………………….. రాజ్‌నాథ్‌సింగ్‌: రక్షణశాఖ నిర్మలా సీతారామన్‌: [ READ …]

రాజకీయం

పీఎంఓ నుంచి కాల్స్ వచ్చింది వీరికే

న్యూఢిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గురువారం ప్రమాణం చేయనున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌, గజేంద్ర సింగ్ షెకావత్‌, బాబూలాల్ సుప్రియో, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కిషన్ రెడ్డి [ READ …]

అవీ.. ఇవీ..

మోదీ ప్రమాణానికి మమత, స్టాలిన్ డుమ్మా… జగన్ ప్రమాణానికి రాలేనన్న బాబు

న్యూఢిల్లీ: ఈ నెల 30న సాయంత్రం ఏడు గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ చేయబోయే ప్రమాణ స్వీకారానికి మమతా బెనర్జీ డుమ్మా కొట్టబోతున్నారు. తొలుత హాజరవ్వాలని ఆమె నిర్ణయించుకున్నా పశ్చిమబెంగాల్‌లో హింస కారణంగా మరణించిన వారి కుటుంబీకులను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిలవడంతో మమత కినుక వహించారు. ప్రమాణ [ READ …]

రాజకీయం

కేసీఆర్-మోదీ భేటీపై చంద్రబాబు సెటైర్లు..

అమరావతి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్ యత్నాల పేరుతో చేస్తున్న టూర్‌పై అలాగే ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానుండటంపై సీఎం చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నానంటూ పర్యటన జరిపి [ READ …]

రాజకీయం

తనను తక్కువగా అంచనా వేయవద్దన్న చంద్రబాబు అన్నంత పనీ చేస్తారా?

న్యూఢిల్లీ: హస్తిన పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. ఢిల్లీకి చేరుకోగానే ఆయన ఏపీ భవన్‌లో తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఆ సమయంలో లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబు కేజ్రీవాల్‌కు తిరుమల వెంకన్న ఫొటోను కేజ్రీవాల్‌కు [ READ …]

రాజకీయం

తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే బీజేపీ అభ్యర్ధుల జాబితాను ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. మొత్తం 38 మంది అభ్యర్ధుల పేర్లను కేంద్ర మంత్రి జేపీ నద్దా ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ముషీరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. అంబర్‌పేట్ [ READ …]

రాజకీయం

ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరిన బీహార్ సీఎం నితీశ్

న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మామూలు చెక్‌అప్ కోసమే నితీశ్ ఎయిమ్స్‌లో చేరారని అధికార వర్గాలు, ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది. అయితే అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరడంతో అది కూడా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. నితీశ్ ఆరోగ్య [ READ …]

అవీ.. ఇవీ..

బ్రేకింగ్ న్యూస్: స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆర్టికల్ 377ను సుప్రీంకోర్టు సమర్థించింది. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. గే సెక్స్ పై ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుతో దేశవ్యాప్తంగా స్వలింగ సంపర్కులు సంబరాలు జరుపుకుంటున్నారు. స్వీట్లు పంచుకున్నారు. డ్యాన్సులు చేశారు. ప్రముఖ స్వలింగ సంపర్కుడైన లలిత్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ [ READ …]

రాజకీయం

ఎంపీకి అందే సౌకర్యాలు తెలుసా?

అమరావతి: మామూలు ఉద్యోగాల్లో లేనిది, ఒక ఎంపీ ఉద్యోగంలో ఏముంది? తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం తప్పదు. మనం ఎన్నుకుంటున్న ఒక్కోఎంపీకి ఐదేళ్ల కాలంలో వేతనం ఇతర సౌకర్యాల కల్పనకు కలిపి ఖర్చు భారీగా అవుతుంది. ఇవి కాక ఎంపీ లాడ్స్ రూపంలో ఒక్కో ఎంపీకి రూ. 10 కోట్లు [ READ …]