సినిమా

న్యూ జనరేషన్‌ థ్రిల్లింగ్ హారర్‌ మూవీ ‘ఎంతవారలైనా’ టీజర్‌ విడుదల

న్యూ జనరేషన్‌ థ్రిల్లింగ్ హారర్‌ మూవీగా తెరకెక్కిన ‘ఎంతవారలైనా’ మిమ్మల్ని అలరిస్తుంది – నిర్మాత జి. సీతారెడ్డి రామదూత ఆర్ట్స్‌ పతాకంపై గురు చిందేపల్లి దర్శకత్వంలో జి.సీతారెడ్డి నిర్మిస్తున్న థ్రిల్లింగ్‌ హారర్‌ మూవీ ‘ఎంతవారలైనా’. ఈ చిత్రంలో అద్వైత్‌, జహీదా శ్యామ్‌, అలోక్‌ జైన్‌, సీతారెడ్డి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. [ READ …]