అవీ.. ఇవీ..

కేరళలో రెడ్ ఎలర్ట్ జరీ చేసిన ఐఎండి

తిరువనంతపురం: కేరళలో ఎనిమిది జిల్లాల్లో ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, కాజీకోడ్, కన్నూరు, వాయనాడ్, కసూర్‌గడ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. మూడు నుంచి నాలుగు [ READ …]