అవీ.. ఇవీ..

బ్రేకింగ్ న్యూస్: జడ్జి ఐశ్వర్య హఠాన్మరణం…

గుంటూరు: నరసరావుపేట అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య(25) కన్నుమూశారు. నరసరావుపేట కోర్టు ప్రాంగణంలోని కోర్టు బంగళాలోనే ఆమె నివసిస్తున్నారు. ఇంకా పెళ్ళి కాకపోవడంతో ఐశ్వర్య తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. నిన్న తన నివాసంలో ఆమె జారిపడినట్లు తెలిసింది. అస్వస్థతకు గురికావడంతో కోర్టుకు సెలవు పెట్టారని తెలిసింది. ఈ [ READ …]

అవీ.. ఇవీ..

ప్రేమిస్తే చావాల్సిందేనా?… మళ్లీ షురూ అయిన పరువు హత్యలు..

హైదరాబాద్, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తిరుమల్‌గిరిలో కులాంతర పెళ్లి చేసుకున్నాడనే నెపంతో వివాహమై నాలుగేళ్ల తర్వాత నంద కిశోర్ అనే యువకుడిని భార్య బంధువులు కొట్టి చంపారు. నందకిషోర్‌కు మద్యం తాగించిన భార్య బంధువులు ఆ తర్వాత బండరాళ్లతో తలపై మోది, కర్రలతో [ READ …]

అవీ.. ఇవీ..

కలకలం.. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ సోదాలు… విలువైన ఫైల్స్ స్వాధీనం

విజయవాడ: ఏపీ రాజధాని విజయవాడ నగరంలో ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. లబ్బీపేటలోని సదరన్ డెవలపర్స్, బెంజి సర్కిల్‌లోని విఎస్ లాజిస్టిక్స్, జగ్గయ్యపేటలోని లైట్ వెయిట్ బ్రిక్స్ కంపెనీల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించారు. విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరులో ఈ రెండు సంస్థల కార్యాలయాలు, సంస్థ ప్రతినిధుల ఇళ్ళలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. [ READ …]

అవీ.. ఇవీ..

గుంటూరు జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు చిన్నారులు, తండ్రి మృతి

గనికపూడి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్‌తో తండ్రి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. టేబుల్ ఫ్యాన్ పట్టుకోవడంతో షాక్ తగిలినట్లు తెలిసింది. మృతులు ప్రకాశం జిల్లా ద్రోణదలకు చెందినవారు. మృతులను తండ్రి ఏసు(28), చిన్నారుల పేర్లు సాల్మన్(6), ఏస్తరి [ READ …]

అవీ.. ఇవీ..

అమెరికాలో కాల్పులు.. తెనాలి యువకుడు పృధ్వీరాజ్ మృతి..

సిన్సినాటి: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. సిన్సినాటిలో దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. మృతుల్లో తెనాలికి చెందిన కందేపి పృధ్వీరాజ్ కూడా ఉన్నాడు. 26 సంవత్సరాల పృధ్వీరాజ్ తెనాలి చెంచుపేట వాసి. పృధ్వీరాజ్ చనిపోయాడని తెలిసి అతడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు. సిన్సినాటిలోని 31 అంతస్థుల [ READ …]

రాజకీయం

నారా హమారా.. టీడీపీ హమారాలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గుంటూరు: రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీఏ ప్రభుత్వమేనని నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం విధానం సరైంది కాదన్నారు.  ట్రిపుల్ [ READ …]

అవీ.. ఇవీ..

ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్ వద్ద సైకో.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తింపు

గుంటూరు: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీస్ వద్ద ఓ సైకో సీసీటీవీలో చిక్కాడు. రాత్రి వేళల్లో ఆఫీస్ పరిసర ప్రాంతాల్లోని మొక్కలు విరగ్గొడుతూ దొరికిపోయాడు. నెలన్నర రోజులుగా మొక్కలు విరగ్గొడుతుండటంతో సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకూ అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సైకో ఎంపీ గల్లా [ READ …]

అవీ.. ఇవీ..

గురుపౌర్ణమి వేళ మాచర్లలో కలకలం.. సజీవ సమాధికి లచ్చిరెడ్డి యత్నం

మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం గన్నవరంలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల లచ్చిరెడ్డి అనే వృద్ధుడు తాను సజీవ సమాధి అవుతానంటూ కలెక్టర్‌ అనుమతి కోరారు. ఈ మేరకు తన సొంత పొలంలో నేలమాళిగను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ [ READ …]

రాజకీయం

ఎదురుపడ్డా పలకరించుకోని చంద్రబాబు- పవన్ కళ్యాణ్

అమరావతి: కొంతకాలంగా పరస్పరం రాజకీయ ఆరోపణలు చేసుకుంటోన్న ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే చోట కనిపించారు. అయితే ఒకరినొకరు పలకరించుకోలేదు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ట కార్యక్రమంలో ఇద్దరు నేతలూ పాల్గొన్నారు. వేర్వేరు సమయాల్లో వచ్చిన [ READ …]

అవీ.. ఇవీ..

గుంటూరు నడిబొడ్డులో దారుణం… యువతిపై సామూహిక అత్యాచారం..

గుంటూరు: గుంటూరు నగరంలోని నెహ్రూనగర్‌లో దారుణం జరిగింది. నల్లచెరువుకు చెందిన యువతికి మత్తుమందు ఇచ్చి నెహ్రూనగర్‌కు తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ మహ్మద్ రఫీ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు. నెహ్రూనగర్ 7వ లైన్‌లో రాత్రి తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున మత్తు పూర్తిగా వదిలిన తరువాత [ READ …]