సినిమా

కారు ప్రమాదం: పొరబడ్డారు.. తరుణ్ కాదు రాజ్ తరుణ్

హైదరాబాద్: హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, హీరో తరుణ్‌కు గత రాత్రి కారు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు అయ్యాయి, యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరే కారులో ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. ఇలా నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తరుణ్ [ READ …]

అవీ.. ఇవీ..

యోగా మాస్టార్లు కావాలనుకునేవారికి ఆర్‌కే మఠ్ అద్భుత అవకాశం

హైదరాబాద్: యోగా మాస్టార్లు కావాలనుకునేవారికి ఆర్‌కే మఠ్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 9 నుంచి అక్టోబర్ ఆరు వరకూ యోగాధ్యయన్ శిబిర్ నిర్వహించనుంది. నాలుగు నెలల పాటు సాగే ఈ శిబిరంలో నిపుణులైన యోగా మాస్టర్లు దేశ్‌పాండే, లివాంకర్, పవన్‌ల సారధ్యంలో పతంజలి మహర్షి అష్టాంగ [ READ …]

అవీ.. ఇవీ..

నవ్వులు పూయించిన జై సింహ మలుపు నాటకం

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో 45 రోజులుగా కొనసాగిన సమ్మర్ క్యాంప్‌లు ముగిశాయి. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో సమ్మర్ క్యాంప్‌ ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామకృష్ణ మఠం విశిష్టతను తెలియజేస్తూ జర్నలిస్ట్ జై సింహ రచించిన మలుపు నాటకం నవ్వులు [ READ …]

సినిమా

ఘనంగా “మళ్లీరావా ” ప్రొడ్యూసర్ రాహుల్ తనయుడు సాహస్ జన్మదిన వేడుకలు

మళ్ళిరావా ” వంటి హిట్  చిత్రాన్ని  నిర్మించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్  రాహుల్ యాదవ్ నక్క  తనయుడు సాహస్  మొదటి  జన్మదిన వేడుక ఇటీవల  వనస్థలిపురం లోని  అనన్య ఏకో రిసార్ట్స్ లో వైభవం గా జరిగింది. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో ఊపందుకున్న సమ్మర్ క్యాంప్‌ అడ్మిషన్లు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సంస్కార్-2019 పేరుతో 15 రోజుల క్యాంప్‌ నిర్వహించనుంది. 8,9,10 తరగతులలో ప్రవేశించే విద్యార్ధులు దీనికి అర్హులు. మే 8న ప్రారంభమయ్యే ఈ శిబిరం మే 22 [ READ …]

అవీ.. ఇవీ..

“నాదవినోదము నాట్యవిలాసము”

హైదరాబాద్: ఈనెల 25న సాయంత్రం రవీంద్రభారతిలో చిన్నారుల కూచిపూడి నాట్య ప్రదర్శన అలరించబోతోంది! 50 మంది చిన్నారుల ప్రదర్శనలో 9మంది అరంగేట్రం చేస్తున్నారు. హైదరాబాద్ శారద నృత్యనికేతన్ డైరెక్టర్ శైలజా ప్రసాద్ సమక్షంలో శిక్షణ పొందిన పిల్లలంతా.. అభినయ వేదంతో సభకనువాదం చేయబోతున్నారు. భావయుక్త భంగిమలతో, జతియుత గమనాలతో, [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్: విద్యార్థులకు, యువతకు ఉపయోగకరమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ముందుండే రామకృష్ణమఠం.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 14 నుంచి ఆరు ఆదివారాల పాటు వ్యక్తిత్వ వికాస కోర్సు నిర్వహించ తలపెట్టింది. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, [ READ …]

అవీ.. ఇవీ..

ఈ నెల 8 నుంచి రామకృష్ణ మఠంలో వేసవి శిబిరాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో వేసవి శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ‘శ్రద్ధ’ పేరుతో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్టిఫికేట్‌ కోర్సు రూపొందించారు. వేసవి సెలవుల్లో ఈ నెల 8న ప్రారంభమయ్యే క్యాంపు ఈ నెల 20 వరకు జరగనుంది. తరగతుల్లో [ READ …]

No Picture
క్రీడారంగం

బెంగళూరును చిత్తుగా ఓడించిన సన్‌రైజర్స్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు చిత్తుగా ఓడించింది. 118 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ తమ ముందుంచిన 232 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో కోహ్లీ టీమ్ విఫలమైంది. [ READ …]