ఇంగ్లాండ్‌ను ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గిన భారత్… వల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత
గాంధీనగర్: గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ 135 పరుగులకే కుప్పకూలింది. #TeamIndia complete an innings & 2⃣5⃣-run win as @ashwinravi99 picks up his 3⃣0⃣th [ READ …]