రాజకీయం

మంత్రులకు శాఖలు కేటాయించిన జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రులకు శాఖలు కేటాయించారు.   ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు   పిల్లి సుభాష్ చంద్రబోస్- ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్- డిప్యూటీ సీఎం, ఆరోగ్య, కుటంబ సంక్షేమం అంజాద్ బాషా- ఉపముఖ్యమంత్రి, మైనారిటీ [ READ …]

రాజకీయం

ఏపీని స్వీప్ చేసిన వైసీపీ.. సీఎంగా 30న ప్రమాణం చేయనున్న జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 30న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. గట్టిపోటీ ఇస్తుందనుకున్న టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అనేకచోట్ల [ READ …]

రాజకీయం

జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన జయసుధ

హైదరాబాద్‌: సినీ నటి జయసుధ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో చేరిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా జయసుధ గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి తలసాని శ్రీనివాసయాదవ్‌పై విజయం సాధించారు. వైఎస్‌ [ READ …]

రాజకీయం

హితేష్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన పురంధేశ్వరి

విజయవాడ: ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై ఆయన తల్లి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. హితేష్ నిర్ణయంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కు చెప్పానన్నారు. అంతేకాదు రాజకీయాలకు [ READ …]

అవీ.. ఇవీ..

ఆ కుటుంబం మారని పార్టీలు లేవు : చంద్రబాబు

ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవ‌లే అధికార పార్టీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి టీడిపీని వీడి వైసీపీలోకి చేరగా..వైసీపీలో ఉన్న వంగవీటీ రాధా ఆ పార్టీ తనకు సరైన ప్రాధాన్యం కల్పించట్లేదని రాజీనామా చేశారు. అయితే తాజాగా ఎన్టీఆర్ అల్లుడైైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరబోతున్న వార్త [ READ …]

రాజకీయం

బ్రేకింగ్ న్యూస్: ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వడానికి జగన్ నిరాకరణ

హైదరాబాద్: వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో తనపై జరిగిన దాడి ఘటనపై ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరాకరించారు. ఏసీపీ నాగేశ్వరరావు సారధ్యంలో పోలీసులు  సిటీ న్యూరో సెంటర్‌కు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు జగన్ నిరాకరించారు.  ఏపీ పోలీసులపై [ READ …]

రాజకీయం

వైసీపీ అధినేత జగన్‌పై కత్తితో దాడి…

వైజాగ్: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై వెయిటర్ శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడు. ఘటనలో జగన్ స్వల్పంగా గాయపడ్డారు.  కోడిపందాలకు ఉపయోగించే కత్తితో శ్రీనివాసరావు దాడి చేశాడు. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌ లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చాక శ్రీనివాసరావు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 160 సీట్లు [ READ …]

రాజకీయం

పవన్‌ వ్యాఖ్యలపై ఆళ్ల నాని అభ్యంతరం

ఏలూరు: జనసేన ధవళేశ్వరం కవాతు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లపై వైసీపీ నేత ఆళ్ల నాని మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన పవన్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండకట్టకుండా వైసీపీ అధినేత జగన్‌పై విమర్శలు చేయడం దారుణమన్నారు. జగన్‌పై ఎటువంటి కేసులు లేకున్నా… [ READ …]

రాజకీయం

నాన్న ఆశయ సాధనకు అంకితమౌతా: వైఎస్ జగన్‌

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అన్నవరంలో ఆయన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.  ఆ తర్వాత అన్నవరం శివారు నుంచి ప్రజాసంకల్ప యాత్ర కొనసాగించారు. [ READ …]

సినిమా

నందమూరి హరికృష్ణ మృతిపై చంద్రబాబు, కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి.. నాగార్జున షాక్

నల్గొండ: ప్రముఖ నటుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. ఎన్టీఆర్ వాహనం చైతన్యరథానికి హరికృష్ణ డ్రైవర్‌గా వ్యవహరించారు. శ్రీకృష్ణావతారం చిత్రంలో బాలనటుడిగా నట ప్రస్థానం మొదలు పెట్టారు. బాలనటుడిగా శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్లామాలో నటించారు. [ READ …]