రాజకీయం

హరికృష్ణ మృతిపై స్టాలిన్ దిగ్భ్రాంతి.. కరుణ సంతాప సభకు టీడీపీ ఎంపీలు హాజరు

చెన్నై: నందమూరి హరికృష్ణ మృతిపై ద్రవిడ మున్నేట్ర కజగమ్ నూతన అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. లేఖలో సంతాపం తెలిపారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు చెన్నైలో నేడు కరుణానిధి సంతాప [ READ …]

రాజకీయం

కలైంజర్‌కు నివాళులర్పించిన కేసీఆర్, కవిత

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి కేసీఆర్ చెన్నై వెళ్లారు. ఆయన వెంట కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత కూడా వెళ్లారు. కరుణ పార్ధీవ దేహానికి నివాళులర్పించాక కవిత కనిమొళిని ఓదార్చారు.

రాజకీయం

కరుణానిధికి నివాళులర్పించిన రాహుల్, అఖిలేష్, తేజస్వి

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి భౌతికకాయానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. రాజాజీ హాల్‌కు వచ్చిన ఆయన కరుణ పార్ధీవ దేహం ముందు పుష్పగుచ్ఛం ఉంచారు. అనంతరం స్టాలిన్‌ను ఓదార్చారు. ఆ తర్వాత అభిమానులకు అభివాదం చేశారు. రాహుల్ నిన్న కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోనే [ READ …]

రాజకీయం

కన్నీళ్లు ఆపుకోలేకపోయిన స్టాలిన్..

చెన్నై: కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహించుకునేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతినివ్వగానే ఆయన తనయుడు స్టాలిన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి పోరాట స్ఫూర్తితో అంత్యక్రియల కోసం ప్రభుత్వంతో పోరాటం చేసిన ఆయన హైకోర్టు తీర్పు రాగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. అక్కడే ఉన్న కేంద్ర మాజీ మంత్రి రాజాను, [ READ …]

రాజకీయం

కరుణకు నివాళులర్పించి స్టాలిన్, కనిమొళిని ఓదార్చిన ప్రధాని మోదీ

చెన్నై: కరుణానిధి భౌతికకాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. చెన్నైకి విమానంలో వచ్చిన ఆయన ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాఫ్టర్‌లో రాజాజీ హాల్‌కు చేరున్నారు. కరుణ భౌతికకాయన్ని సందర్శించి నివాళులర్పించారు. అక్కడే ఉన్న స్టాలిన్‌తో పాటు కనిమొళి సహా ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. In [ READ …]

రాజకీయం

ఫలించిన డీఎంకే న్యాయపోరాటం… మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు డీఎంకే కోరుకున్నట్లే మెరీనా బీచ్‌లోనే జరగనున్నాయి.  కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు తమిళనాడు సర్కారు వ్యతిరేకించిన నేపథ్యంలో డీఎంకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నిన్న అర్ధరాత్రి వాదనలు సాగాయి. నేటి ఉదయానికి వాయిదా పడిన ఈ అంశంపై కొద్ది సేపటి ముందు వరకూ [ READ …]

రాజకీయం

మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు?.. అన్ని పిటీషన్లనూ కొట్టివేసిన మద్రాస్ హైకోర్ట్

చెన్నై: కరుణానిధి అంత్యక్రియల స్థల వివాదంపై మద్రాస్ హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కరుణ అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపితే ఇబ్బంది లేదంటూ గతంలో ట్రాఫిక్ రామస్వామి గతంలో వేసిన కేసును ఉపసంహరించుకున్నారు. చీఫ్ జస్టిస్ రమేశ్ ట్రాఫిక్ రామస్వామితో మాట్లాడటంతో ఆయన తన పిటిషన్ ఉపసంహరించుకున్నారు. రాతపూర్వకంగా రాసిచ్చారు. [ READ …]

రాజకీయం

కరుణానిధి అంత్యక్రియల స్థలంపై వివాదం.. కోర్టు మెట్లెక్కిన స్టాలిన్..

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలపై రాజకీయ వివాదం మొదలైంది. మెరీనా బీచ్‌లోని అన్నా స్వ్యేర్ ప్రాంతంలో ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం సాధ్యం కాదని పళని స్వామి సర్కారు తేల్చి చెప్పింది. న్యాయపరమైన ఇబ్బందులు, శాంతి భద్రతల ఇబ్బందులు, పర్యావరణ [ READ …]

రాజకీయం

కరుణానిధి గురించి 20 ఆసక్తికర విషయాలు

కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. 1924 జూన్ మూడున తంజావూరులోని తిరుక్కువలైలో తెలుగు నాయిబ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. కరుణ తల్లిదండ్రుల పేర్లు ముత్తవేల్, అంజు. కరుణకు ముగ్గురు భార్యలు. కరుణానిధి భార్యల పేర్లు పద్మావతి దయాళు అమ్మాళ్, రాజత్తి అమ్మాళ్ ఆరుగురు సంతానం. నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెరియార్ [ READ …]

రాజకీయం

కరుణానిధి కన్నుమూత

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఇక లేరు. కలైంజర్ శకం ముగిసింది. కరుణ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. కరుణ కుమారులు స్టాలిన్, అళగిరి సీఎం పళనిస్వామిని కలిశాక చెన్నైలో భారీగా పోలీసులను మోహరించారు. జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులంతా చెన్నైకి చేరుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు [ READ …]