క్రీడారంగం

మొహాలీ వన్డేలో చెత్త బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఓడిన కోహ్లీ సేన

మొహాలీ: నాలుగో వన్డేను ఆసీస్ నెగ్గింది. భారత్ విధించిన 359 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 13 బంతులుండగానే చేరుకుంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ కవాజా 91, హ్యాండ్స్‌కోంబ్ 117, ఆష్టన్ టర్నర్ 84 పరుగులు చేసి తమ జట్టును గెలిపించుకున్నారు. చివర్లో వచ్చిన టర్నర్ 43 బంతుల్లో 5 [ READ …]

క్రీడారంగం

టీమిండియాను వెంటాడుతున్న చిరకాల సమస్య

లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడినప్పటికీ తృటిలో మ్యాచ్‌ను చేజార్చుకుంది. కోహ్లీ తప్ప బ్యాటింగ్‌లో ఎవరూ రాణించలేదు. కోహ్లీతో పాటు ఇంకొకరు ఎవరైనా రాణించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో ఒక చర్చ తెరపైకి వచ్చింది. [ READ …]

క్రీడారంగం

ఇంగ్లండ్‌పై భారత జట్టు ఓడిపోవడానికి కారణం అదే: గవాస్కర్

ముంబై: ఇంగ్లండ్‌పై ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు తొలి టెస్ట్‌ను కోల్పోయింది. స్వల్ప తేడాతో తృటిలో మ్యాచ్‌ను చేజార్చుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌లలోనూ అద్భుతమైన రీతిలో బ్యాటింగ్ చేశాడు. 200కి పైగా పరుగులు చేసినప్పటికీ భారత ఓటమిని ఆపలేకపోయాడు. అందుకు కారణం మిగతా [ READ …]

క్రీడారంగం

కోహ్లీని ఆకాశానికెత్తిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో నలుగురు ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. వారిలో ఎవురు బెస్ట్ అనే చర్చలు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. వారు కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్. వీరు నలుగురు వరుసగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజీల్యాండ్ జట్లకు కెప్టెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో ఎవరు [ READ …]

క్రీడారంగం

టెస్టుల్లో కోహ్లీ సరికొత్త రికార్డ్..

లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో సరికొత్త రికార్డ్ నమోదు చేశాడు. ఆగష్టు 5న ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఇందులో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను పక్కకు నెట్టి విరాట్ నంబర్ వన్ టెస్ట్ ర్యాంకును సాధించాడు. దీంతో టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన [ READ …]

క్రీడారంగం

రోహిత్ శర్మకు షాక్… జట్టు నుంచి ఉద్వాసన

ముంబై: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. తొలి మూడు టెస్టులకు జట్టును ప్రకటించగా అందులో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌లోనే ఉన్నా జట్టు నుంచి ఎందుకు ఉద్వాసన పలికారనేది అంతుచిక్కడం లేదు. మరోవైపు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ గెలుచుకుని వన్డే [ READ …]

క్రీడారంగం

కోహ్లీసేన విజయ పరంపరకు బ్రేక్…

లీడ్స్: వన్డేల్లో వరుసగా తొమ్మది సిరీస్‌ విజయాలు నెగ్గిన తర్వాత భారత్ 2016 జనవరి తర్వాత తొలిసారి సిరీస్ ఓడిపోయింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా నిరాశపరచడంతో భారత్ మూడో వన్డేలో ఓడిపోయి సిరీస్ కోల్పోయింది. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబర్చిన ఇంగ్లాండ్ సిరీస్ గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన [ READ …]

క్రీడారంగం

కోహ్లీపై అంత కుళ్లు ఎందుకు?

ఇంగ్లండ్‌పై తొలి వన్డేలో గెలుపుతో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం కెప్టెన్‌గా కోహ్లీకి 39వ వన్డే విజయం. కోహ్లీ కెప్టెన్‌గా ఆడిన తొలి 50 వన్డేల్లో 39 విజయాలు సాధించడం ప్రపంచ రికార్డ్. ఏ ఇతర కెప్టెన్ కూడా తొలి 50 వన్డేల్లో 39 [ READ …]

క్రీడారంగం

కోహ్లీకిది వరల్డ్ రికార్డ్ విక్టరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో కోహ్లీ మరో మైలురాయిని చేరుకున్నాడు. కెప్టెన్‌గా ఇది 50వ మ్యాచ్‌ వన్డే మ్యాచ్‌ కాగా అందులో రికార్డ్ స్థాయిలో 39వ [ READ …]

క్రీడారంగం

ఇంగ్లండ్ బౌలర్ల చెత్త రికార్డ్

ట్రెంట్ బ్రిడ్జ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత జట్టు ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో ఇంగ్లండ్ బౌలర్ల్ చెత్త రికార్డ్ నమోదు చేశారు. ఒక వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేస్ బౌలర్లు వికెట్ [ READ …]