రాజకీయం

ఢిల్లీ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న చంద్రబాబు

ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ అంగీకరించారు. శుక్రవారం చర్చకు ఆమె ఓకె చెప్పారు. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ఈ చర్చను చేపట్టనున్నారు. ఈ మేరకు బీఏసీలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలను స్పీకర్ వెల్లడించనున్నారు. బుధవారం మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో [ READ …]