రాజకీయం

కలాం.. నిరంతర స్ఫూర్తి.. భవిష్యత్ భారతానికి మార్గదర్శి..

న్యూఢిల్లీ: భరతమాత ముద్దుబిడ్డ, భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. భారత రక్షణ వ్యవస్థకు అణుశక్తిని జోడించి మిసైల్ మ్యాన్‌గా, అధ్యాపకుడిగా, మేధావిగా, స్ఫూర్తిదాయక రచయితగా. భవిష్యత్ భారతానికి కలాం చేసిన మార్గదర్శనం చిరస్మరణీయమంటూ ఉప [ READ …]

రాజకీయం

కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్టోబరు 8వ తేదీన “కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్” పై ట్వీట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే పండుగలు మరియు శీతాకాలంతో పాటు ఆర్థిక వ్యవస్థను తెరవడం దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) [ READ …]

బిజినెస్

ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పథకం ప్రత్యేకతలు

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వీధి వ్యాపారులు తమ వ్యాపారాలను పునః ప్రారంభించి, ఆత్మస్థైర్యం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి (పీఎం స్వనిధి)’ పథకాన్ని ప్రారంభించింది. Interacting with beneficiaries of PM-SVANidhi. Watch. #AatmaNirbharVendor https://t.co/96ZeYL3yw1 — Narendra Modi [ READ …]

రాజకీయం

‘మీ ఖాకీ యూనిఫాం పట్ల గౌరవాన్ని ఎన్నటికీ కోల్పోకండి’: ఐపిఎస్ ప్రొబేషనర్లతో మోదీ

కోవిడ్-19 మహమ్మారి కాలంలో దయాగుణాన్ని చాటుకొన్న పోలీసు విభాగం: ప్రధాన మంత్రి హైదరాబాద్: సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా [ READ …]

బిజినెస్

నిన్న గల్వాన్.. నేడు పాంగాంగ్… నిన్న టిక్‌టాక్.. నేడు పబ్జీ.. డ్రాగన్‌పై మోదీ సెకండ్ డిజిటల్ స్ట్రైక్

న్యూఢిల్లీ: చైనాపై మోదీ సర్కారు మరోసారి డిజిటల్ స్ట్రైక్ జరిపింది. గల్వాన్ లోయలో భారత జవాన్లపై దాడికి ప్రతీకారంగా టిక్‌టాక్ సహా 59 యాప్‌లను బ్యాన్ చేసిన భారత్ నేడు పాంగాంగ్‌లో చైనా బలగాలు భారత జవాన్లతో ఘర్షణకు దిగడంతో పబ్జీ సహా మొత్తం 118 చైనా మొబైల్ [ READ …]

రాజకీయం

భారత రాజకీయాలకు ఆదర్శం.. మోదీ-ప్రణబ్ అనుబంధం

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. 2014లో తాను ఢిల్లీకి కొత్త అయినా ప్రణబ్ తన మార్గదర్శకత్వం, సహకారం అందిస్తూ తనను ఆశీర్వదించారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆయనతో జరిగిన చర్చలను గుర్తు చేసుకున్నారు. ముఖ్య విషయాలపై ఆయన సలహాలను [ READ …]

రాజకీయం

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్-ధ‌న్ యోజ‌న అమ‌‌లుకు ఆరేళ్లు పూర్తి… సాధించిన విజ‌యాలు, ప్ర‌ధానాంశాలు

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్-ధ‌న్ యోజ‌న (పిఎంజెడివై) – ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కోసం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్య‌క్ర‌మం అమ‌‌లు ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టిన ఆర్థిక కార్య‌క్ర‌మాల‌కు పునాది రాయి – ఆర్థిక‌మంత్రి ప్రారంభం నుంచి 40.35 కోట్ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌కు [ READ …]

రాజకీయం

అయోధ్య రామజన్మభూమి శ్రీరామ ఆలయ నిర్మాణ భూమిపూజ చేసిన ప్రధాని

లక్నో: అయోధ్య రామజన్మభూమిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీరామ ఆలయ నిర్మాణ భూమిపూజ చేశారు. ప్రధానితో సహా స్టేజిపై ఐదుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, నృత్య గోపాల్ దాస్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. #WATCH live: PM [ READ …]

రాజకీయం

రామజన్మభూమిలో భూమి పూజ వద్దన్న రాహుల్ సన్నిహితుడి పిటిషన్ కొట్టివేత

న్యూఢిల్లీ: అయోధ్య రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనీయవద్దంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సన్నిహితుడు సాకేత్ గోఖలే అలహాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు భూమిపూజ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాముడిని రాజకీయం చేశారని గోఖలే ఆరోపించారు. కరోనా వేళ భూమిపూజ చేయడం [ READ …]

రాజకీయం

బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలివే: మోదీ

న్యూఢిల్లీ: ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చింది దేశానికి, పేదలకు సేవ చేయడానికేనని మరోసారి ఆయన స్పష్టంచేశారు. సేవా హి సంఘటన్ పేరుతో ఆయన బీజేపీ కార్యకర్తలతో ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఆరేళ్లుగా ఇదే [ READ …]