అవీ.. ఇవీ..

ప్రీతిరెడ్డిని చంపింది మాజీ ప్రియుడే!.. చంపి సూట్‌కేసులో కుక్కిన వైనం..

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారతీయ డెంటిస్ట్ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సిడ్నీ మార్కెట్ స్ట్రీట్‌లోని ఓ హోటల్‌లో తన కారులోనే సూట్‌కేసులో ఆమె మృతదేహం లభ్యమైంది. మాజీ ప్రియుడు డాక్టర్ హర్షవర్ధన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రీతిరెడ్డి శరీరంలో అనేక కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. [ READ …]

అవీ.. ఇవీ..

హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య.. అక్రమ సంబంధమే కారణం!

హైదరాబాద్‌: బిఎన్ రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిడిరెడ్డి గార్డెన్ సమీపంలో దారుణ హత్య జరిగింది. నాగర్‌ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసి పల్లికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ గౌడ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు వేటకొడవళ్ళతో నరికి చంపారు. ఇండికా కార్‌లో [ READ …]

అవీ.. ఇవీ..

పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని కడతేర్చాడు

పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని ఓ తనయుడు ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన ఘటన మీర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల గూడలో జరిగింది. వనస్థలిపురం ఏసీపీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కృష్ణ (58) వాటర్ బోర్డ్‌లో ఉద్యోగిగా పని చేసి 6నెలల క్రితం [ READ …]

అవీ.. ఇవీ..

పట్టపగలు అందరూ చూస్తుండగానే నరికేశారు.. వరుస హత్యలతో కలకలం

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఉదయం తొట్ల రాజు(35) అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారుణంగా నరికి చంపారు. నాగారం ప్రధాన కూడలిలో గ్రామస్తులు చూస్తుండగానే నాగారం గ్రామానికే చెందిన రాజును దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు. వేటాడి వెంబడించి హత్య చేశారు. హత్యకు గురైన [ READ …]

అవీ.. ఇవీ..

పరువు హత్యపై మిర్యాలగూడ బంద్.. భర్త చనిపోయాడని గర్భిణి అమృతకు చెప్పని బంధువులు

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. హత్యకు గురైన ప్రణయ్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ నేతలు, కార్యకర్తలు మిర్యాలగూడ బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రణయ్ హత్య కేసులో అతడి తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు ప్రణయ్ మామ [ READ …]

అవీ.. ఇవీ..

మిర్యాలగూడలో పట్టపగలు పరువు హత్య

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పట్టపగలు పరువు హత్య జరిగింది. మిర్యాలగూడలో ఆరు నెలల క్రితం ప్రముఖ వ్యాపారి మారుతిరావు కుమార్తె అమృత వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పెరుమళ్ల ప్రణయ్ కుమార్ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన భార్య అమృత వర్షిణితో కలిసి [ READ …]

అవీ.. ఇవీ..

బొల్లారంలో బాలికను గొంతు కోసి చంపేసిన ఉన్మాది..

హైదరాబాద్: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక నగర్‌లో కలకలం రేగింది. అరవింద్ అనే యువకుడు ఓ బాలిక గొంతు కోసి చంపేశాడు. హతురాలిని పదో తరగతి చదువుతున్న నిఖితగా గుర్తించారు. కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ అరవింద్ జాదవ్ వెంటపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు [ READ …]

అవీ.. ఇవీ..

బాబాయిని పెళ్లి చేసుకుందని.. కుమార్తె గొంతుకోసిన కసాయి తండ్రి

హైదరాబాద్: బాబాయిని పెళ్లి చేసుకుందని కన్న కూతురి గొంతుకోశాడో కసాయి తండ్రి. ఘటన హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది. నాలుగేళ్ల క్రితం తనకు బాబాయి వరుసయ్యే సురేశ్‌ను విజయ పెళ్లి చేసుకుంది. దీంతో పరువు నష్టంగా భావించిన తండ్రి నర్సింహ కుమార్తె విజయపై కక్ష పెంచుకున్నాడు. అదను కోసం వేచి చూశాడు. [ READ …]

అవీ.. ఇవీ..

ఫిలింనగర్‌లో దారుణం… భర్త నోట్లో హిట్ కొట్టి చంపేసిన భార్య

హైదరాబాద్: భర్తను భార్యే చంపేసిన ఘటన ఫిలింనగర్‌ సైదప్ప బస్తీలో కలకలం రేపింది. భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో నోట్లో హిట్ కొట్టి చంపినట్లు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమనే కోణంలో జగన్ భార్య దేవికను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆధారాలు సేకరించిన పోలీసులు మృతదేహన్ని ఉస్మానియా [ READ …]

అవీ.. ఇవీ..

ప్రేమ వివాహం చేసుకుందని చెల్లిని కత్తితో పొడిచిన అన్న

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో తోడబుట్టిన చెల్లిని చంపాలని చూశాడో అన్నయ్య. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన మౌనిక తోటపల్లికి చెందిన యువకుడిని వివాహం చేసుకుంది. అయితే, అమ్మాయి కుటుంబ సభ్యులకు ఆ పెళ్లి ఇష్టం లేదు. రెండు నెలల పాటు ఊరికి [ READ …]