రాజకీయం

మ‌ద‌నప‌ల్లి అభ్య‌ర్ధి ఎంపికలో ఉత్కంఠ

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. సీయం చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల్లో రేసు గుర్రాల‌కే టికెట్లు ఇస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ చిత్తూరు జిల్లా మ‌ద‌నప‌ల్లి వంటి నియోజ‌క వ‌ర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా టికెట్ ఎవ‌రికి దక్కుతుందో అనే [ READ …]

రాజకీయం

వైఎస్ కలను చంద్రబాబు సాకారం చేస్తారా?

న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడటమే తన జీవిత కల అని వైఎస్ జీవించి ఉన్న సమయంలో అనేకమార్లు చెప్పారు. అయితే తన కల నెరవేరకుండానే వైఎస్ [ READ …]

రాజకీయం

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన.. అధికారులకు ఆదేశాలు

శ్రీకాకుళం: తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. మందస గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. మందసలో ఉన్న ప్రధాన పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పరిశీలించారు. పంపిణీ కేంద్రంలో సరకుల సరఫరా వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం [ READ …]

రాజకీయం

నారా హమారా.. టీడీపీ హమారాలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

గుంటూరు: రాష్ట్రానికి అన్యాయం చేసింది ఎన్డీఏ ప్రభుత్వమేనని నారా హమారా.. టీడీపీ హమారా కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా  చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు టీడీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం విధానం సరైంది కాదన్నారు.  ట్రిపుల్ [ READ …]

బిజినెస్

ఏపీ … పెట్టుబడులకు స్వర్గధామం.. పారిశ్రామిక దిగ్గజాలకు చంద్రబాబు పిలుపు

అమరావతి: “ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం.. మా మీద ఉన్న విశ్వాసం నమ్మకంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇందుకు అమరావతి అభివృద్ధి బాండ్ల ద్వారా పెట్టుబడులే తాజా ఉదాహారణ” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ఆర్థిక రాజధానిగా పేరుగన్న ముంబై లో పారిశ్రామికవేత్తలకు [ READ …]

బిజినెస్

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌ ప్రారంభించిన చంద్రబాబు

అమరావతి: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌లో అమరావతి బాండ్ల లిస్టింగ్‌‌ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గంట మోగించి ప్రారంభించారు. బీఎస్ఈ సీఈవో, ఎండీ ఆశిష్ కుమార్‌తో సమావేశమైన చంద్రబాబు ఆ తర్వాత ఆశిష్ కుమార్‌తో కలిసి లిస్టింగ్ ప్రారంభించారు. Live from @PrajaRajadhani Amaravati Bonds 2018, Listing Ceremony, [ READ …]

రాజకీయం

టీడీపీపై కృష్ణం రాజు విసుర్లు

హైదరాబాద్: లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం వల్ల దేశంలో ప్రధాని మోదీపై ప్రజలు ఎంత విశ్వాసం చూపుతున్నారో అర్ధమయ్యిందన్నారు కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు. అవిశ్వాసం కోసం 18 పార్టీల మద్దతు కూడగట్టాం అని టీడీపీ నేతలు చెప్పారు కానీ ఒక్క పార్టీతో కూడా సభలో [ READ …]