రాజకీయం

కేసీఆర్ సంచలన నిర్ణయం?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ యేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం చురుగ్గా పావులు కదుపుతున్న కేసీఆర్ అందుకోసం ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తద్వారా [ READ …]

అవీ.. ఇవీ..

అమెరికాలో క్రిస్మస్ వేళ ముగ్గురు తెలుగు చిన్నారులు సజీవదహనం

కొలిర్‌విల్‌: అమెరికాలో క్రిస్మస్ పండుగ వేళ విషాదకర ఘటన జరిగింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ముగ్గురు చిన్నారులు సహా నలుగురు అగ్నిప్రమాదంలో సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కొలిర్‌విల్‌లోని స్థానిక చర్చి ఫాదర్ డేనీ నివాసంలో క్రిస్మస్ వేళ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనలో డేనీ భార్య [ READ …]

అవీ.. ఇవీ..

ప్రణయ్‌ లేకుండా బతకడం ఎలా? కన్నీటి సంద్రంలో అమృత

నల్లగొండ: కన్నతండ్రే యముడై భర్త ప్రణయ్‌ను చంపించడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత ఒంటరైపోయింది. విషాద సాగరంలో మునిగిపోయిన అమృతను ఓదార్చడం ఎవ్వరి వల్లా కావడం లేదు. గర్భవతైన తనకు ఒంటి నొప్పులుంటాయని, చాలాసేపు కాళ్లు ఒత్తేవాడని అమృత గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రణయ్ తనకు అమ్మలా [ READ …]

రాజకీయం

ప్రణయ్ హత్యకేసులో పోలీసుల అదుపులో కాంగ్రెస్ నేత కరీం

మిర్యాలగూడ: ప్రణయ్ హత్యకేసు క్షణానికో మలుపు తిరుగుతోంది. తాజాగా పోలీసులు కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ అధ్యక్షుడు కరీంను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసుల అదుపులో మొత్తం ఐదుగురు నిందితులున్నారు. పోలీసుల అదుపులో మారుతీరావు, శ్రావణ్ కుమార్, కరీంతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ప్రణయ్‌పై [ READ …]

అవీ.. ఇవీ..

మా నాన్న, బాబాయ్‌లను చంపేసినా పర్వాలేదు: ప్రణయ్ భార్య అమృత

నల్గొండ: మిర్యాలగూడలో దళిత యువకుడు ప్రణయ్ ప్రణయ్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణయ్ అమృత వర్షిణి తండ్రి, బాబాయ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసులో ఏ-1 నిందితుడు మారుతీరావు కాగా, ఏ-2 నిందితుడు శ్రవణ్‌కుమార్. అదే సమయంలో హత్యకు పాల్పడిన నిందితుడిని కూడా గోల్కొండ పోలీస్ [ READ …]

అవీ.. ఇవీ..

పరువు హత్యపై మిర్యాలగూడ బంద్.. భర్త చనిపోయాడని గర్భిణి అమృతకు చెప్పని బంధువులు

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పరువు హత్యకు నిరసనగా బంద్ కొనసాగుతోంది. హత్యకు గురైన ప్రణయ్ కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ నేతలు, కార్యకర్తలు మిర్యాలగూడ బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రణయ్ హత్య కేసులో అతడి తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు ప్రణయ్ మామ [ READ …]

రాజకీయం

హరికృష్ణ భౌతికకాయానికి నివాళి అర్పించిన నారా చంద్రబాబు, లోకేశ్

నల్గొండ: రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరికృష్ణకు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్ నివాళి అర్పించారు. పూలమాలను హరికృష్ణ దేహంపై ఉంచి నమస్కరించారు. వారి వెంట మంత్రి నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. మెయినాబాద్ మండలం [ READ …]

రాజకీయం

కన్నీటి సంద్రంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌ రామ్

నల్గొండ: కామినేని ఆస్పత్రిలో తండ్రి హరికృష్ణ భౌతికకాయం వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ బోరున విలపించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కొన్నేళ్ల క్రితం ఇదే నల్గొండలో సోదరుడు జానకిరామ్‌ను కోల్పోయి, ప్రస్తుతం తండ్రిని కూడా కోల్పోవడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. హరికృష్ణ సతీమణి షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నారు. [ READ …]

రాజకీయం

హరికృష్ణతో పాటు కారులోనే ఉన్న శివాజీ, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలివే!

నల్గొండ: నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని మోహన్ కుమారుడి వివాహానికి వెళ్లేందుకు ఉదయం నాలుగున్నర గంటలకు రావి వెంకట్రావు, శివాజీతో కలిసి హైదరాబాద్ నుంచి బయల్దేరారు. హరికృష్ణ స్వయంగా కారు నడిపారు. లెఫ్ట్‌సీట్‌లో శివాజీ కూర్చోగా, బ్యాక్ సీట్‌లో వెంకట్రావ్ కూర్చున్నారు. అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిలో అన్నెపర్తి [ READ …]

రాజకీయం

నందమూరి హరికృష్ణ కన్నుమూత

నల్గొండ: కొద్ది సేపటి క్రితం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్తుండగా ఈ ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగింది. అన్నపర్తివద్ద వద్ద అద్దంకి హైవేపై వద్ద ఆయన వాహనం బోల్తా పడింది. అవతల [ READ …]