రాజకీయం

మీ ప్రయోజనాల కోసం మా మధ్య విభేదాలు సృష్టించొద్దు : నారా రోహిత్‌

నారా అనే పేరును రాష్ట్ర అభివృద్ధికి బ్రాండ్‌ గా మార్చడంలో ముఖ్యమంత్రివర్యులు, మా పెద్దనాన్నశ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషి అభినందనీయం. రామలక్ష్మణుల్లా కలిసి ఉండే మా పెదనాన్న, మా నాన్న(రామ్మూర్తి నాయుడు) మధ్య విభేదాలున్నాయంటూ వ్యాఖ్యానించడం బాధాకరం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్యవ [ READ …]

రాజకీయం

విశాఖలో మూర్తి అంతిమయాత్ర.. నివాళులర్పించిన చంద్రబాబు

విశాఖ: అమెరికా అలాస్కాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి భౌతికకాయం విశాఖ చేరుకుంది. మూర్తి నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలు పార్టీలకు చెందిన నేతలు శ్రద్ధాంజలి ఘటించారు. సీఎం [ READ …]

రాజకీయం

చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. వేడెక్కిన రాజకీయాలు

ముంబై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 15 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా [ READ …]

రాజకీయం

కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యం: టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

ఎట్టి పరిస్థితుల్లో మహా కూటమిని ఏర్పాటు చేస్తామని చంద్రబాబుతో సమావేశానంతరం టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని మహాకూటమి ఏర్పాటు చేయాలని చంద్రబాబు చెప్పారని రమణ తెలిపారు. మహాకూటమిలోకి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. టీడీపీని దెబ్బతియాలని ప్రయత్నించిన [ READ …]

రాజకీయం

అమరావతికి బయల్దేరిన చంద్రబాబు.. పొత్తులపై టీటీడీపీ నేతలకు ఆదేశాలు

హైదరాబాద్: టీటీడీపీ నేతలతో ముగిసిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. సాయంత్రంలోగా కమిటీలు ఖరారు చేయాలని ఆదేశించారు. బాబు ఆదేశాల ప్రకారం టీటీడీపీ ఎన్నికల సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో [ READ …]

రాజకీయం

తారక్, కళ్యాణ్‌ రామ్‌కు బాబు పరామర్శ

నందమూరి హరికృష్ణ దశదిన కర్మ హైదరాబాద్‌లో జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, రామ్మోహన్ నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, టీటీడీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. హరికృష్ణకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు నందమూరి తారకరామారావు, కళ్యాణ్ [ READ …]

రాజకీయం

పవన్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన చంద్రబాబు, లోకేశ్… పవర్ స్టార్‌ను ఆకాశానికెత్తేసిన సమంత..

జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్ ద్వారా బర్త్‌డే విషెస్ చెప్పిన సీఎం పవన్‌కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. Happy birthday @PawanKalyan. May you be blessed with good health. — N Chandrababu [ READ …]

రాజకీయం

బలి దానాలు వద్దు… హోదా దక్కే వరకూ పోరాడదాం

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హొదా కేటాయించాలంటూ రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భావోద్వేగాలకు లోను కావద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం కొనసాగుతోందని సీఎం వెల్లడించారు. ప్రత్యేక హోదా పోరాట సాధనలో [ READ …]

రాజకీయం

హరికృష్ణ మృతిపై స్టాలిన్ దిగ్భ్రాంతి.. కరుణ సంతాప సభకు టీడీపీ ఎంపీలు హాజరు

చెన్నై: నందమూరి హరికృష్ణ మృతిపై ద్రవిడ మున్నేట్ర కజగమ్ నూతన అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. లేఖలో సంతాపం తెలిపారు. నందమూరి, నారా కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరోవైపు చెన్నైలో నేడు కరుణానిధి సంతాప [ READ …]

సినిమా

నందమూరి హరికృష్ణ మృతిపై చంద్రబాబు, కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి.. నాగార్జున షాక్

నల్గొండ: ప్రముఖ నటుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమ షాక్‌కు గురైంది. ఎన్టీఆర్ వాహనం చైతన్యరథానికి హరికృష్ణ డ్రైవర్‌గా వ్యవహరించారు. శ్రీకృష్ణావతారం చిత్రంలో బాలనటుడిగా నట ప్రస్థానం మొదలు పెట్టారు. బాలనటుడిగా శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్లామాలో నటించారు. [ READ …]