అవీ.. ఇవీ..

పల్లె రఘునాథ్ రెడ్డిని ఓదార్చిన చంద్రబాబు

హైదరాబాద్: ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సతీమణి పల్లె ఉమాదేవి కన్నుమూశారు. 56 సంవత్సరాల ఉమాదేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బాలాజీ విద్యాసంస్థల కరెస్పాండెంట్‌గా ఉమాదేవి వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధులను తీర్చిదిద్దారు. [ READ …]

రాజకీయం

అప్రమత్తంగా ఉండండి: రాష్ట్రంలో వరద పరిస్థితి పై సీఎం

అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టులో పెరుగుతున్న వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని..నీరు, ఆహారం, నీరువంటి కనీస అవసరాలను [ READ …]

రాజకీయం

మరణంలోనూ గొప్ప సందేశమిచ్చిన వాజ్‌పేయి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న వాజ్‌పేయి మరణంలోనూ గొప్ప సందేశమిచ్చారు. హిందువుల అంత్యక్రియల్లో సాధారణంగా మహిళలు పాల్గొనరు. అయితే వాజ్‌పేయి అంత్యక్రియల్లో ఆయన దత్త పుత్రిక నమిత, మనవరాలు నిహారిక పాల్గొన్నారు. వాజ్‌పేయి చితికి దత్తపుత్రిక నమిత నిప్పు పెట్టారు. పాత సంప్రదాయాలకు వాజ్‌పేయి పాతరేశారు. మరణంలోనూ [ READ …]

రాజకీయం

వాజ్‌పేయికి విదేశీ ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న వాజ్ పేయికి విదేశీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. వాజ్‌పేయి పార్థివ దేహాన్ని ప్రస్తుతం న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అభిమానులు, కార్యకర్తలతో పాటు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు వాజ్‌పేయికి అంతిమ నివాళులర్పిస్తున్నారు. బంగ్లాదేశ్ విమోచన సమయంలో వాజ్‌పేయి అందించిన [ READ …]

రాజకీయం

వాజ్‌పేయి హయాంలో దేశంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు!

భారతదేశ రాజకీయ చరిత్రలో వాజ్‌పేయిది ఓ ప్రత్యేక అధ్యాయం. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అజాతశత్రువుగా, మచ్చలేని మహా మనీషిగా ఆయన అందించిన సేవలు అసామాన్యం. 93 ఏళ్ల వయసులో కన్నుమూసిన ఆయన దేశానికి మూడుసార్లు ప్రధానిగా పనిచేశారు. ఆయన హయాంలో [ READ …]

రాజకీయం

బీజేపీ హెడ్ ఆఫీస్‌కు వాజ్‌పేయి పార్థివ దేహం.. నేతల నివాళి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని, భారత రత్న వాజ్ పేయికి జాతి నివాళి అర్పిస్తోంది. కొద్దిసేపటి క్రితం కృష్ణమీనన్ మార్గ్ నుంచి బీజేపీ హెడ్ ఆఫీస్‌కు వాజ్ పేయి పార్థివ దేహాన్ని తరలించారు. అటల్ జీ అమరహే అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అటల్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, అగ్రనేత [ READ …]

రాజకీయం

వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, భారత రత్న వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు చంద్రబాబు మాట్లాడుతూ వాజ్ పేయి తమకు పూర్తిగా సహకరించారని గుర్తు చేసుకున్నారు. అన్ని సంస్కరణలకూ ఆద్యుడు వాజ్‌పేయేనన్నారు. మైక్రో ఇరిగేషన్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ రిఫార్మ్స్ లాంటి ఎన్నో కార్యక్రమాలు [ READ …]

రాజకీయం

యమునా నది ఒడ్డున వాజ్‌పేయికి మెమోరియల్.. మోదీ సర్కారు యోచన

న్యూఢిల్లీ: యమునా నది ఒడ్డున అటల్ బిహారీ వాజ్‌పేయికి మెమోరియల్, సమాధి నిర్మించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సమాధి నిర్మించేందుకు ఉన్న అడ్డంకులు అధిగమించాలని కేంద్రం యోచిస్తోంది. యూపీఏ హయాంలో ఢిల్లీలో స్మృతివనాల నిర్మాణాలు రద్దు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే వాజ్‌పేయి విషయంలో [ READ …]

రాజకీయం

వాజపేయికి ప్రముఖుల నివాళి

న్యూఢిల్లీ : భారత రత్న, మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్‌పేయి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఘనంగా నివాళులర్పించారు. ఎవరేమన్నారంటే! అద్వానీ – వాజ్ పేయి మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది – నా బాధను వ్యక్తపరచడానికి మాటలు లేవు – తీవ్రమైన దు:ఖం, బాధతో [ READ …]

రాజకీయం

కఠిన సవాళ్లను ఎదుర్కొన్న ధృడమైన ప్రధాని వాజ్‌పేయి

న్యూ ఢిల్లీ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. పార్టీలకు అతీతంగా నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాజ్‌పేయి రాజకీయ జీవితం : – 1924 డిసెంబర్ [ READ …]