రాజకీయం

బీహార్ సీఎంగా బీజేపీ అభ్యర్ధి అయ్యుంటే బాగుండేది: నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బీహార్ సీఎంగా బీజేపీ అభ్యర్ధి అయ్యుంటే బాగుండేది: నితీశ్ ఆసక్తికర వ్యాఖ్యలు   న్యూఢిల్లీ : బీహార్ ముఖ్యమంత్రిగా మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంగా బీజేపీ అభ్యర్ధి అయ్యుంటే బాగుండేదన్నారు. బీజేపీ నేతల కోరిక మేరకే తాను సీఎంగా [ READ …]

రాజకీయం

జ’గన్ ‘లక్ష్యం ఎటు? టీడీపీ టార్గెట్ గా ఎన్డీఏ వైపు చూపులా?

హైదరాబాద్: రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు… ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా తమ విధానాలను, వ్యూహాలకు పదును పెడితే, జాతీయ పార్టీలు ఢిల్లీ పీఠం పైన దృష్టిపెట్టి మరీ ఆచితూచి అడుగులు వేస్తాయి. ప్రస్తుతం బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే కేంద్రం లో అధికారంలో ఉంటే. ఆంధ్రప్రదేశ్ లో [ READ …]

రాజకీయం

ఏపీలోనూ అదే వ్యూహం… అవే ఫలితాలు!

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ భేటీ అయ్యారు. తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో మధ్యాహ్నం పన్నెండున్నరకు లోటస్‌పాండ్‌లో భేటీ అయ్యారు. కేటీఆర్‌‌తో పాటు వినోద్, పల్లా [ READ …]

రాజకీయం

కేసీఆర్ గారి ఆదేశాల మేరకే జగన్‌ గారితో భేటీ : కేటీఆర్

హైదరాబాద్: తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశం మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డితో మధ్యాహ్నం పన్నెండున్నరకు సమావేశం కాబోతున్నామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ అకౌంట్ ద్వారా వివరాలు వెల్లడించారు. యూపీయేతర, ఎన్డీయేతర [ READ …]

అవీ.. ఇవీ..

అన్నంత పనీ చేసిన కేసీఆర్… ఏపీ నుంచే మొదలెట్టిన టీఆర్ఎస్ అధినేత

విశాఖపట్టణం: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నంత పనీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆయన తాను ముందు చెప్పినట్లుగానే ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర [ READ …]

రాజకీయం

కొత్త కూటమి పీఎం అభ్యర్ధి చంద్రబాబు?

హైదరాబాద్: బీజేపీ, ఎన్డీయేతర పార్టీలకు వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం చంద్రబాబు తన లక్ష్యం సాధించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్‌ను కలుసుకున్నారు. స్టాలిన్‌తో పాటు కనిమొళిని, రాజాను, ఇతర డీఎంకే నేతలనూ కలుసుకున్నారు. తాజా రాజకీయ [ READ …]

రాజకీయం

తెలుగు రాష్ట్రాల్లో స్వామీ పరిపూర్ణానంద ప్రభావమెంత?

న్యూఢిల్లీ: శ్రీ పీఠం అదిపతి స్వామీ పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నట్లు షా ప్రకటించారు. ఆ సమయంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ కూడా అక్కడే [ READ …]

మిమ్మల్ని విడిచిపెట్టను: టీడీపీ నేతలకు జీవీఎల్ వార్నింగ్

టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైంది: జీవీఎల్ న్యూఢిల్లీ: రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్‌ గెలుపొందడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హరి ప్రసాద్‌‌కు టీడీపీ ఓటెయ్యడంపై మండిపడ్డారు. టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైందన్నారు. కాంగ్రెస్‌తో [ READ …]

రాజకీయం

కాసేపట్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నిక.. తీవ్ర ఉత్కంఠ..

కాంగ్రెస్ అభ్యర్ధి గెలవాలనేదే మా కోరిక: సుజనా చౌదరి న్యూఢిల్లీ: మరికాసేపట్లో రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఏ పార్టీ ఏ అభ్యర్ధికి మద్దతు ఇస్తుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ హరి ప్రసాద్‌ను, ఎన్డీయే హరివంశ్ నారాయణ్ సింగ్‌ను రంగంలోకి దించాయి. కాంగ్రెస్ అభ్యర్ధి [ READ …]

రాజకీయం

కేసీఆర్‌కు నితీశ్ ఫోన్.. ఆసక్తికరంగా మారుతున్న జాతీయ రాజకీయాలు

పాట్నా: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫోన్ చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్‌కు మద్దతివ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ నితీశ్‌కు హామీ ఇచ్చారు. జేడీయూ అధినేత [ READ …]