రాజకీయం

బీజేపీలోకి గంభీర్.. ఢిల్లీ నుంచి బరిలోకి?

బీజేపీలోకి గంభీర్.. ఢిల్లీ నుంచి బరిలోకి? ఢిల్లీ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న ఓ వార్త నిజమతే టీమిండియా మాజీ క్రికెటర్లు మహ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్, నవజోత్ సింగ్ సిద్ధు సరసన గంభీర్ అతి త్వరలోనే చేరనున్నాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గంభీర్ ఢిల్లీ నుంచి [ READ …]

అవీ.. ఇవీ..

అన్నంత పనీ చేసిన కేసీఆర్… ఏపీ నుంచే మొదలెట్టిన టీఆర్ఎస్ అధినేత

విశాఖపట్టణం: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నంత పనీ చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ఆయన తాను ముందు చెప్పినట్లుగానే ఫెడరల్ ఫ్రంట్ దిశగా చర్యలు ముమ్మరం చేశారు. ఎన్డీయే, యూపీయేతర పార్టీలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర [ READ …]

రాజకీయం

టార్గెట్ 2019… ఏపీ నుంచి యూపీ దాకా అమిత్ షా వ్యూహమిదే!

న్యూఢిల్లీ: మరో ఐదారు నెలల్లో పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ నుంచి యూపీ దాకా ఎన్డీయే బలం పెంచుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. బీజేపీని సొంతంగా అధికారంలోకి  తీసుకువచ్చేందుకు వ్యూహాలు రచిస్తూనే ఎన్డీయే పక్షాలు చేజారిపోకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా [ READ …]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై క్లారిటీ ఇచ్చేసిన గద్దర్.. రాహుల్‌తో భేటీ

న్యూఢిల్లీ: ప్రజాగాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని వచ్చిన ప్రచారానికి తెరపడింది. తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని, సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని గద్దర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మధుయాష్కితో కలిసి గద్దర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్దకు వెళ్లారు. [ READ …]

అవీ.. ఇవీ..

మరికాసేపట్లో ఈసీ ప్రకటన… తెలంగాణ ఎన్నికలపై ఉత్కంఠ

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికలపై మరికొద్దిసేపట్లో ప్రకటన విడుదల కానుంది. వాస్తవానికి మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రకటన విడుదల కావాల్సి ఉండగా మూడున్నరకు వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికల ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఓటర్ల జాబితాలో [ READ …]

రాజకీయం

గడ్కరీతో కీలక అంశాలపై చర్చించిన కేసీఆర్

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూఢిల్లీలో కేంద్ర జల వనరులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పలు వినతి పత్రాలు సమర్పించారు. కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించిన వివాదంలో సరైన న్యాయం జరగాలంటే, ఈ అంశాన్ని [ READ …]

రాజకీయం

మోదీతో కేసీఆర్ ఏం మాట్లాడారంటే?

న్యూడిల్లీ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం, ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త [ READ …]

రాజకీయం

ఎంపీకి అందే సౌకర్యాలు తెలుసా?

అమరావతి: మామూలు ఉద్యోగాల్లో లేనిది, ఒక ఎంపీ ఉద్యోగంలో ఏముంది? తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం తప్పదు. మనం ఎన్నుకుంటున్న ఒక్కోఎంపీకి ఐదేళ్ల కాలంలో వేతనం ఇతర సౌకర్యాల కల్పనకు కలిపి ఖర్చు భారీగా అవుతుంది. ఇవి కాక ఎంపీ లాడ్స్ రూపంలో ఒక్కో ఎంపీకి రూ. 10 కోట్లు [ READ …]

మిమ్మల్ని విడిచిపెట్టను: టీడీపీ నేతలకు జీవీఎల్ వార్నింగ్

టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైంది: జీవీఎల్ న్యూఢిల్లీ: రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్ధి హరివంశ్ నారాయణ్ సింగ్‌ గెలుపొందడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హరి ప్రసాద్‌‌కు టీడీపీ ఓటెయ్యడంపై మండిపడ్డారు. టీడీపీకి మరో దారుణమైన పరాభవం ఎదురైందన్నారు. కాంగ్రెస్‌తో [ READ …]

రాజకీయం

బ్రేకింగ్ న్యూస్: ఎయిమ్స్‌లో చేరిన మాజీ ప్రధాని వాజ్‌పేయి

ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. రొటీన్ చెక్‌అప్ కోసం ఆయన్ను ఆసుపత్రిలో తీసుకెళ్లగా డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో చేర్పించారు. ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో ఆయనకు వైద్యసేవలు అందిస్తున్నారు. వాజ్‌పేయి చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. ఆయనకు [ READ …]