సినిమా

వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న శ్రీ తేజ్‌తో ఈ క్షణం ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కానున్న నేపథ్యంలో హీరో శ్రీ తేజ్ ఈ క్షణం‌తో అనేక అంశాలపై ముచ్చటించారు. తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. విజ‌య‌వాడ నుంచి స‌ముద్రం ఈదాల‌ని బ‌య‌లు దేరిన ఒక కుర్రాడికి కొంత దూరం ఈదిన త‌రువాత‌.. ప్ర‌యాణం సాదా సీదాగా వెళ్తున్న స‌మ‌యంలో స‌డ‌న్ [ READ …]

సినిమా

మరో సంచలన వీడియో విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

  సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తీస్తున్న సినిమాకు సంబంధించి మరో వీడియో సాంగ్ విడుదల చేశారు.పి విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రధారిగా, యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతి గా, శ్రీ తేజ్ చంద్రబాబు నాయుడు గా ఇందులో నటిస్తున్నారు.వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ [ READ …]

రాజకీయం

హితేష్ నిర్ణయంపై తొలిసారి స్పందించిన పురంధేశ్వరి

విజయవాడ: ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరి ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేస్తారనే విషయంపై సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలపై ఆయన తల్లి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. హితేష్ నిర్ణయంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కు చెప్పానన్నారు. అంతేకాదు రాజకీయాలకు [ READ …]

రాజకీయం

ఈ ఏడాది కూడా మ‌న‌ ఆత్మ‌గౌర‌వానికి ద‌క్క‌ని పుర‌స్కారం

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌లువురు ప్ర‌ముఖుల‌కు 2018- భార‌త‌ర‌త్న అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖర్జీ, దివంగత ఆర్ఎస్ఎస్ నేత నానాజీ దేశ్‌ముఖ్, అస్సామీ జానపద గాయకుడు భూపెన్ హజారికాలకు వివిధ రంగాలలో వారు చేసిన ఎన‌లేని కృషికి దేశ అత్యున్న‌త పుర‌స్కారంతో స‌త్క‌రించింది. [ READ …]

రాజకీయం

కుట్ర పాటపై చిక్కుల్లో వర్మ..

విజయవాడ: లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కించపరుస్తూ కుట్ర పాట రూపొందించడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీలో పలు చోట్ల కేసులు పెడుతున్నారు. విజయవాడలో వర్మ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఒక్క వర్మనే కాదని కుట్ర పాట వెనుక [ READ …]

రాజకీయం

పుకార్లకు చెక్.. ఓటేసిన తారక్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి తారక రామారావు ఓటేశారు. తన తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తారక్ ఓటెయ్యడంతో ఇంతకాలం వచ్చిన పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం [ READ …]

రాజకీయం

రామ్ చరణ్ ఓటు ఎందుకు వేయలేకపోయారంటే!

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. విదేశాలకు వెళ్లడమే కారణమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. జూబ్లీహిల్స్ క్లబ్ వద్ద ఓటేసేందుకు వచ్చిన మెగాస్టార్‌ను విలేకరులు పలకరించారు. రామ్‌చరణ్ కొద్దిరోజులుగా విదేశాల్లో ఉన్నారని చెప్పారు. అందుకే రాలేకపోయారని చెప్పారు. చిరు తన భార్య, కుమార్తెలతో పాటు [ READ …]

రాజకీయం

నందమూరి సుహాసిని పోటీపై తారక్ స్పందన

హైదరాబాద్: కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరపున టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన నందమూరి సుహాసినిపై ఆమె సోదరుడు తారక్ తొలిసారిగా స్పందించారు. స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని తమ కుటుంబం నమ్ముతుందని, అదే స్ఫూర్తితో ఎన్నికల బరిలోకి దిగిన తమ సోదరి నందమూరి సుహాసినిని విజయం [ READ …]

రాజకీయం

ఎన్టీఆర్‌ను హత్తుకుని ఓదార్చిన కేసీఆర్

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ భౌతిక కాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసానికి వచ్చిన కేసీఆర్‌ను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంట్లోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన కేసీఆర్ అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నారు. పక్కనే ఉన్న కల్యాణ్ రామ్‌ను [ READ …]

సినిమా

కేరళ వరద బాధితులకు సాయం.. తెలుగు సినీ పరిశ్రమలో పోటీ

వానలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే అనేక మంది స్టార్లు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటించగా తాజాగా అక్కినేని నాగార్జున, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ భారీగా విరాళాలు ప్రకటించారు. కేరళ వరద బాధితులకు అక్కినేని నాగార్జున, అమల రూ.28 లక్షలు అందించారు.”ఇలాంటి [ READ …]