బిజినెస్

రూ.11,040 కోట్ల ఆర్థిక వ్యయంతో ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం

నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం రూ.11,040 కోట్ల ఆర్థిక వ్యయంలో భారత ప్రభుత్వ వాటా రూ.8,844 కోట్లు నూనె గింజలు [ READ …]

రాజకీయం

చైనా టీకాను నమ్మి గుంతలో పడిన ఇమ్రాన్

ఇస్లామాబాద్: చైనా టీకా తీసుకున్న రెండు రోజుల్లోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రధాని ఆరోగ్య కార్యదర్శి ఫైసల్ సుల్తాన్ ట్వీట్ చేశాడు. అంతకు మించి వివరాలు మాత్రం ఇవ్వలేదు. PM Imran Khan has tested positive for [ READ …]

రాజకీయం

కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్ ప్రారంభించనున్న ప్రధానమంత్రి

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్టోబరు 8వ తేదీన “కోవిడ్-19 పట్ల తగిన ప్రవర్తన కోసం జన్ ఆందోళన్” పై ట్వీట్ ద్వారా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాబోయే పండుగలు మరియు శీతాకాలంతో పాటు ఆర్థిక వ్యవస్థను తెరవడం దృష్ట్యా ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యాన్ని (జన్ ఆందోళన్) [ READ …]

రాజకీయం

20 ఏళ్లుగా ఓటమి ఎరుగని నాయకుడు మోదీ.. సరికొత్త రికార్డ్..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మూడుసార్లు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014, 2019లో దేశ ప్రధానిగా ప్రమాణం చేశారు. 2001 నుంచి ఓటమెరుగని నాయకుడుగా దూసుకుపోతున్నారు. [ READ …]

రాజకీయం

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్-ధ‌న్ యోజ‌న అమ‌‌లుకు ఆరేళ్లు పూర్తి… సాధించిన విజ‌యాలు, ప్ర‌ధానాంశాలు

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్-ధ‌న్ యోజ‌న (పిఎంజెడివై) – ఫైనాన్షియ‌ల్ ఇంక్లూజ‌న్ కోసం ప్రారంభించిన జాతీయ స్థాయి కార్య‌క్ర‌మం అమ‌‌లు ఆరు సంవ‌త్స‌రాలు పూర్తి మోదీ ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమం ల‌క్ష్యంగా చేప‌ట్టిన ఆర్థిక కార్య‌క్ర‌మాల‌కు పునాది రాయి – ఆర్థిక‌మంత్రి ప్రారంభం నుంచి 40.35 కోట్ల మందికి పైగా ల‌బ్ధిదారుల‌కు [ READ …]

రాజకీయం

మోదీకి సంబంధించిన ఈ సుందర దృశ్యాలు ముందెన్నడూ చూసి ఉండరు!

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించి గతంలో ముందెన్నడూ చూడని వీడియో బయటకు వచ్చింది. ప్రకృతి ప్రేమికుడిగా తనను పరిచయం చేస్తూ ఉన్న వీడియోను మోదీ షేర్ చేశారు. నెమళ్లకు దానా తినిపిస్తూ కనిపించారు. శివుడు, శ్రీకృష్ణుడి ప్రస్తావన చేస్తూ కవితను జత చేశారు. నిజజీవితంలో ఆయన యోగి [ READ …]

సాధారణం

రాష్ట్రపతితో ప్రధాని భేటీ

రాష్ట్రపతితో ప్రధాని భేటీ న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ భేటీ అయ్యారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో మోదీ పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ప్రధాని ఇటీవల జరిపిన లడక్ టూర్ వివరాలు రాష్ట్రపతికి తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న [ READ …]

రాజకీయం

బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలివే: మోదీ

న్యూఢిల్లీ: ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉండితీరాల్సిన ఏడు సలక్షణాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చింది దేశానికి, పేదలకు సేవ చేయడానికేనని మరోసారి ఆయన స్పష్టంచేశారు. సేవా హి సంఘటన్ పేరుతో ఆయన బీజేపీ కార్యకర్తలతో ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఆరేళ్లుగా ఇదే [ READ …]

రాజకీయం

డ్రాగన్‌కు మరో ఝలక్ ఇచ్చిన మోదీ

న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితమే 59 చైనా యాప్‌లను నిషేధించిన మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా సోషల్ మీడియా వీబోను వదిలిపెట్టారు. వీబో అకౌంట్‌లో గతంలో పెట్టిన ప్రొఫైల్ ఫొటోతో పాటు కామెంట్లను, పోస్టులను, ఫొటోలను, ఇతర వివరాలను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం ఈ పేజీ [ READ …]

రాజకీయం

శాఖల కేటాయింపులో తనదైన ముద్ర వేసిన మోదీ

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మంత్రులకు ప్రధాని మోదీ శాఖలు కేటాయించారు. హోం శాఖను అమిత్ షాకు, ఆర్ధిక శాఖను నిర్మలా సీతారామన్‌కు, రక్షణ శాఖను రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించారు. జయ‌శంకర్‌కు విదేశీ వ్యవహారాల శాఖను కేటాయించారు. మోదీ కేబినెట్… శాఖల కేటాయింపు …………………………………….. రాజ్‌నాథ్‌సింగ్‌: రక్షణశాఖ నిర్మలా సీతారామన్‌: [ READ …]