ప్రత్యేకం

నవంబరు 7న ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌…

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్య జనని నవంబరు 7న  ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహించనుంది. పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు వెంటనే http://www.lambcon.org/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రామకృష్ణ మఠంలో ఇప్పటికే విడుదల చేశారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ [ READ …]

ప్రత్యేకం

నవరాత్రుల వేళ రామకృష్ణ మఠం వాలంటీర్ల ఆదర్శం

హైదరాబాద్: నవరాత్రుల వేళ హైదరాబాద్ రామకృష్ణ మఠం వాలంటీర్లు ఆదర్శంగా నిలిచారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య మహిళా సిబ్బందికి చీరలు పంపిణీ చేశారు. హిమాయత్ నగర్‌లో పనిచేసే సుమారు 28 మంది మహిళా సిబ్బందికి చీరలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. [ READ …]

ప్రత్యేకం

రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వివిధ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. అందులో భాగంగా వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించి తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వర్చువల్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిత్వ వికాస తరగతులు ఆగస్ట్ [ READ …]

ప్రత్యేకం

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

హైదరాబాద్, నిజామాబాద్: తెలంగాణలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ రామకృష్ణ మఠంలో గురుపూర్ణిమ సందర్భంగా ఉదయం 7 గంటలకు విశేష పూజ, ఉదయం 8 గంటలకు భజనలు, 10:45కు హోమం నిర్వహించారు. 11 గంటలా 15 నిమిషాలకు స్వామి శితికంఠానంద ప్రసంగించారు. ఆధ్యాత్మిక జీవితంలో గురువు యెక్క [ READ …]

సాధారణం

మహబూబ్ కాలేజీలో ‘స్వామి వివేకానంద’ జ్ఞాపకాలు

హైదరాబాద్: స్వామి వివేకానంద .. ఈ పేరు వింటే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయనే కళ్ల ముందు ప్రత్యక్షమైతే.. సరిగ్గా 128 ఏళ్ల క్రితం భాగ్యనగర వాసులు ఇదే అనుభూతికి లోనయ్యారు. ఆ ఆధ్యాత్మిక శిఖరాన్ని దర్శించి తన్మయత్వానికి గురయ్యారు. పశ్చిమ దేశాల పర్యటనకు ముందు స్వామి వివేకానంద [ READ …]

సినిమా

హైదరాబాద్‌ పర్యటనతో స్వామి వివేకానందలో పెరిగిన ఆత్మవిశ్వాసం

హైదరాబాద్: చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల [ READ …]

సాధారణం

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి తొమ్మిది నుంచి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ [ READ …]

సాధారణం

స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి- భారతీయ విద్యపై వెబినార్

హైదరాబాద్: భారతీయ సంస్కృతి-విద్య అనే అంశంపై భాగ్యనగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జూమ్ యాప్‌లో జరగనున్న ఈ చర్చా కార్యక్రమానికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద అధ్యక్షత వహిస్తున్నారు. వక్తలుగా కోల్‌కతాలోని శిల్పమందిర పాలిటెక్నిక్ కాలేజ్ [ READ …]

సాధారణం

వేద వ్యవసాయంపై హైదరాబాద్ రామకృష్ణ మఠం ప్రతిష్టాత్మక కార్యక్రమం

హైదరాబాద్: వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 21వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతిష్టిత వ్యక్తులతో జాతి హితానికి తోడ్పడే అంశాలపై పెద్ద ఎత్తున వెబినార్‌లు చేపడ్తోంది. రిసర్జంట్ ఇండియా పేరుతో యువతను తట్టిలేపుతోంది. తాజాగా వేద వ్యవసాయంపై వెబినార్ నిర్వహించనుంది. ఈ నెల 18న ఆదివారం ఉదయం [ READ …]

సాధారణం

క్రైసిస్ మేనేజ్‌మెంట్‌పై రామకృష్ణ మఠంలో కొత్త కోర్సు

హైదరాబాద్: ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ VIHE 21వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ యువతీ, యువకులకు, ఉద్యోగుల కోసం ఓ మంచి కోర్సును ముందుకు తెచ్చింది. క్రైసిస్ మేనేజ్‌మెంట్‌పై కొత్త కోర్సును అందిస్తున్నట్టు VIHE డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. అక్టోబర్ 12 నుంచి ప్రారంభమయ్యే క్లాసులు [ READ …]