అవీ.. ఇవీ..

ప్లవ నామ సంవత్సరంలో రుద్రుని అనుగ్రహం అవసరం: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఉగాది సందేశం

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలలో భాగంగా రెండవ రోజు కార్యక్రమంగా, ఋషిపీఠం సంస్థాపకులు ప్రముఖ గ్రంథకర్త ఆధ్యాత్మిక ప్రవచనకర్త పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచన కార్యక్రమం, అంతర్జాలంలో ఆదివారం సాయంత్రం అద్భుతంగా నిర్వహించబడింది. “ఉగాది విశిష్టత – ధర్మాచరణము” [ READ …]

అవీ.. ఇవీ..

నేటి యువతకు ఆ మూడు బలాలు ఆవశ్యకం: వద్దిపర్తి పద్మాకర్

సింగపూర్: నేటి యువతరానికి బుద్ధిబలం, భుజబలం, దైవబలం ఆవశ్యకమని ప్రణవ పీఠం సంస్థాపకుడు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ చెప్పారు. “శ్రీ సాంస్కృతిక కళాసారథి” ఆధ్వర్యంలో, సింగపూర్‌లో నివసించే తెలుగువారినుద్దేశించి అంతర్జాల వేదిక ద్వారా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్, ఆస్ట్రేలియా, భారత్ నుంచి పాల్గొన్న సభ్యులు అడిగిన [ READ …]

అవీ.. ఇవీ..

ఘనంగా ‘గానకోకిల పాటకు పట్టాభిషేకం’ 

సింగపూర్ : డాక్టర్ పి సుశీల పాడిన తెలుగు సినీ గీతాలలోని 100 ఆణిముత్యాలవంటి పాటలతో ‘గానకోకిల పాటకు పట్టాభిషేకం’ అనే కార్యక్రమాన్ని సింగపూర్‌కు చెందిన శ్రీ సాంస్కృతిక కళాసారథి ఘనంగా నిర్వహించింది. ఈ నెల 21న నిర్వహించిన ఈ కార్యక్రమం.. అంతర్జాలంలో 10 గంటలపాటు నిర్విరామంగా కొనసాగింది. [ READ …]

అవీ.. ఇవీ..

మొట్టమొటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం 

‘మొట్టమొటి ప్రపంచ సంగీత సాహిత్య సమ్మేళనానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సింగపూర్: పద్మభూషణ్, కళాప్రపూర్ణ, సాహిత్య అకాడమీ పూరస్కార గ్రహీత దేవులపల్లి కృష్ణశాస్త్రి 123వ జయంతిని సందర్భంగా సద్గురు ఘంటసాల ఇంటర్నేషన్ ఫౌండేషన్ ట్రస్ట్, వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శ్రీ [ READ …]

అవీ.. ఇవీ..

శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో గాన గంధర్వునికి ఘననివాళి

సింగపూర్: “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారి ఆధ్వర్యంలో తెలుగువారి అభిమాన గాయకులు పద్మభూషణ్ ఎస్ పి బాలసుబ్రమణ్యం సంస్మరణలో “గాన గంధర్వునికి ఘననివాళి” కార్యక్రమం అంతర్జాలం వేదికగా జరిగింది. భారత్ నుండి పలువురు సినీ ప్రముఖులు, సింగపూర్ లో నివసించే బాలు గారి అభిమానులు  కలసి బాలు [ READ …]

అవీ.. ఇవీ..

అహో అనిపించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

సింగపూర్,వాషింగ్టన్,హైదరాబాద్,మెల్‌బోర్న్, లండన్, జొహాన్స్‌బర్గ్: అక్టోబర్ 10-11, 2020 (శని, ఆది వారాలు) తేదీలలో 36 గంటల సేపు నిర్విరామంగా కొనసాగిన “7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” దిగ్విజయంగా ముగిసింది. అంతర్జాలం లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జరిగిన ఆ సాహితీ సదస్సు ను పది వేల మందికి [ READ …]

అవీ.. ఇవీ..

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 2020

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో అక్టోబర్ 04 న ఇక్కడి హెల్త్ అండ్ సైన్సు అథారిటీ (HSA) సమక్షంలో, 11 ఔట్ రమ్ రోడ్ లో ఏర్పాటు చేసిన TCSS రక్త దాన శిబిరం – 2020 విజయవంతం అయింది. వరుసగా గత పది సంవత్సరాల [ READ …]

సినిమా

జమునకు “భానుమతీరామకృష్ణ జాతీయ పురస్కార” ప్రదానం

సింగపూర్: అందాలతార జమున రమణారావుకు “భానుమతీరామకృష్ణ జాతీయ పురస్కార” ప్రదానం చేశారు. “వంశీ ఇంటర్నేషనల్” మరియు “శ్రీ సాంస్కృతిక కళాసారథి” సింగపూర్ వారి సంయుక్త నిర్వహణలో భానుమతి రామకృష్ణ 96వ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం, అంతర్జాలం ద్వారా నిర్వహింపబడన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. [ READ …]

అవీ.. ఇవీ..

సింగపూర్‌ వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో గణపతి అథర్వ శీర్ష హోమం, వ్రతం

సింగపూర్: వాసవి క్లబ్ సింగపూర్ ఆధ్వర్యంలో వినాయక చవితి గణపతి అథర్వ శీర్ష హోమము మరియు వ్రతం నిర్వహించారు. జూమ్ కాల్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో 50 కుటుంబాలు పాల్గొన్నాయి.కడప జిల్లా చిలంకూర్‌లో నివసిస్తున్న సుబ్బరాయ శర్మ స్థానిక అయ్యప్ప స్వామి గుడిలో కరోనా మహమ్మారి నివారణార్థం [ READ …]

అవీ.. ఇవీ..

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ వినాయక చవితి పూజ

సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో శ్రీ వినాయక చవితి పూజ ఘనంగా జరిగింది. జూమ్ యాప్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది భక్తులు ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. ఈ పూజ వేడుకను ఫేస్ బుక్ ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా సుమారు [ READ …]