ఓపెన్ సేల్కు వచ్చేసిన హువేయి నోవా 3
స్మార్ట్ఫోన్ మేకర్ హువేయి గత నెలలో మార్కెట్లోకి విడుదల చేసిన నోవా 3 ఓపెన్ సేల్కు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి అమెజాన్ ఇండియా ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. హువేయి గత నెలలో నోవా 3తో పాటు నోవా 3ఐని కూడా మార్కెట్లోకి విడుదల చేసి [ READ …]