క్రీడారంగం

వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్

సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 122 [ READ …]

సినిమా

క్యాన్స‌ర్ ఎవేర్‌నెస్ కోసం క్రికెట్ ఆడ‌నున్న టాలీవుడ్ స్టార్స్‌

క్యాన్స‌ర్ ఎవేర్‌నెస్ కోసం క్రికెట్ ఆడ‌నున్న టాలీవుడ్ స్టార్స్‌   హైద‌రాబాద్ త‌ల్వార్స్‌, టిసిఎ(తెలుగు సినిమా అకాడ‌మీ) ఈ రెండు టీమ్‌లు క‌లిసి ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వ‌ర్యంలో మ‌న తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళ‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌బోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. [ READ …]

క్రీడారంగం

వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌లో ఫెదరర్‌కు షాకిచ్చిన ఆండర్సన్

లండన్‌: వింబుల్డన్-2018లో స్విట్జర్లాండ్ స్టార్ ఫెదరర్‌కు దక్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ ఆండర్సన్ షాకిచ్చాడు. క్వార్టర్ ఫైనల్‌లో ఫెదరర్‌ను ఓడించి సెమీస్‌లోకి దూసుకుపోయాడు. 1983 తర్వాత వింబుల్డన్ సెమీఫైనల్‌కు చేరిన తొలి దక్షిణాఫ్రికా ఆటగాడిగా ఆండర్సన్ రికార్డు సృష్టించాడు. 8 సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన ఫెదరర్‌తో ఉత్కంఠగా సాగిన [ READ …]

క్రీడారంగం

డెవిలియర్స్‌ను 360 డిగ్రీ బ్యాట్స్‌మన్ అని ఎందుకంటారు?

డెవిలియర్స్‌ను అంతా 360 డిగ్రీ బ్యాట్స్‌మన్ అని పిలుచుకుంటారు. అతను మైదానంలోకి దిగాడంటే అటువైపు ఇటువైపు అని కాకుండా అన్నివైపులా బంతిని బాదేవాడు. ఎక్కడ ఫీల్డింగ్ లేకపోతే అక్కడకి సునాయాశంగా బంతిని పంపగలడు. తన శరీరాన్ని వృత్తాకారంలో ఏ యాంగిల్‌లో కావాలంటే ఆ యాంగిల్‌లో తిప్పుతూ బంతిని షాట్ంలు [ READ …]