ప్రత్యేకం

రామ‌కృష్ణ మ‌ఠంలో క‌న్నుల పండువ‌గా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్

హైద‌రాబాద్: హైద‌రాబాద్ రామ‌కృష్ణ మ‌ఠంలో ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ కార్య‌క్ర‌మం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. ల‌వ్ ఇండియా- స‌ర్వ్ ఇండియా పేరుతో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో వివిధ క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల‌కు చెందిన‌ వంద‌లాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. రామ‌కృష్ణ మ‌ఠం అధ్య‌క్షులు స్వామి బోధ‌మ‌యానంద మాట్లాడుతూ స్వామి [ READ …]

ప్రత్యేకం

భాగ్యనగరానికి మణిమకుటం రామకృష్ణమఠం: నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన స్వామి బోధమయానంద

భాగ్యనగరానికి మణిమకుటం రామకృష్ణమఠం: నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన స్వామి బోధమయానంద హైదరాబాద్‌: హైదరాబాద్ రామకృష్ణమఠం అధ్యక్షులుగా స్వామి బోధమయానంద బాధ్యతలు స్వీకరించారు. చాలా సంవత్సరాల పాటు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్‌గా సేవలందించిన స్వామి బోధమయానంద మూడు నెలల క్రితం విశాఖపట్నం రామకృష్ణ మిషన్ [ READ …]

ప్రత్యేకం

స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువ: జస్టిస్ రాధారాణి

హైదరాబాద్: స్వామి వివేకానంద బోధనల్లో ఆచరణాత్మకత ఎక్కువని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి చెప్పారు. 1893 ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మెహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వామి వివేకానంద బోధనలతో రూపొందించిన మై [ READ …]

ప్రత్యేకం

ఫిబ్రవరి 13ను వివేకానంద డే గా ఎందుకు గుర్తించాలంటే?

హైదరాబాద్: స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 10 నుంచి 17 వరకూ భాగ్యనగరంలో పర్యటించి ఫిబ్రవరి 13న సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మై మిషన్ టు ద వెస్ట్ (పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం) అనే అంశంపై తొలి చారిత్రక ప్రసంగం చేశారు. యూరోపియన్లు, మేధావులు, విద్యావేత్తలు, యువకులు [ READ …]

ప్రత్యేకం

అక్టోబర్ 30న VIHE జాతీయ స్థాయి యువ నాయకత్వ సదస్సు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్- సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీతో కలిసి 2021- జాతీయ స్థాయి యువ నాయకత్వ సదస్సు నిర్వహించనుంది. ఈ నెల 30న ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. అమర్ భారత్‌ కా అమృత్ [ READ …]

ప్రత్యేకం

వివేకానంద చికాగో సక్సెస్ వెనుక హైదరాబాద్: స్వామి బోధమయానంద

హైదరాబాద్: వివేకానంద ఇన్‌స్టిట్యూబ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 22వ వార్షికోత్సవాలు, స్వామి వివేకానంద చికాగో ప్రసంగ 128వ వార్షికోత్సవం రామకృష్ణ మఠంలో ఘనంగా నిర్వహించారు. వివేకానంద ఇన్‌స్టిట్యూబ్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ స్వామి బోధమయానంద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అనేక ఆన్‌లైన్ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్‌ [ READ …]

ప్రత్యేకం

వివేకానంద వాణి మనకు శిరోధార్యం: సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

న్యూఢిల్లీ, హైదరాబాద్: 1893లో చికాగో విశ్వవేదికపై స్వామి వివేకానంద ప్రపంచానికి అందించిన సందేశం ఇప్పటికీ అనుసరణీయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చెప్పారు.   హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠంలో ఉన్న‘వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్’ శాఖ 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో ఆన్ [ READ …]

ప్రత్యేకం

ఈ నెల 11న ట్యాంక్‌బండ్‌ స్వామి వివేకానంద విగ్రహం వద్ద చికాగో ప్రసంగ పఠనం

విఐహెచ్‌ఈ 22వ వార్షికోత్సవాలు.. ఈ నెల 11, 12 తేదీల్లో ఆర్‌.కె మఠ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు   హైదరాబాద్: చికాగో ప్రసంగానికి 128 ఏళ్లయిన సందర్భంగా భాగ్యనగరంలోని రామకృష్ణమఠం ఈ నెల 11, 12 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ నెల 11న మధ్యాహ్నం మూడున్నరకు [ READ …]

ప్రత్యేకం

రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్: రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వివిధ శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. అందులో భాగంగా వ్యక్తిత్వ వికాస తరగతులకు సంబంధించి తాజా షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వర్చువల్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వ్యక్తిత్వ వికాస తరగతులు ఆగస్ట్ [ READ …]

ప్రత్యేకం

గురు పూర్ణిమ సందర్భంగా రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40% డిస్కౌంట్

హైదరాబాద్: గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ ఉంటుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రామకృష్ణ మఠం ప్రతినిధులు సూచించారు. మరోవైపు గురు పౌర్ణమి వేడుకలకు మఠంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 24న ఉదయం 7 [ READ …]