అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి 

హైదరాబాద్: భజనలు, మెడిటేషన్‌తో కూడిన ఆన్ లైన్‌ భక్తి సంగీత విభావరిని నిర్వహించనున్నట్టు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమనికి వీఐహెచ్ఈ డైరెక్టర్ స్వామి బోధమయానంద సమన్వయ [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

రామకృష్ణ పరమహంస జయంతి వేడుకలకు సర్వం సిద్ధం   హైదరాబాద్: రామకృష్ణ పరమహంస 186వ జయంతి( మార్చి 15) సందర్భంగా హైదరాబాద్ రామకృష్ణ మఠంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం ఐదున్నరకు మంగళారతి, భజనలుంటాయి. ఉదయం 7 గంటలకు విశేష పూజలుంటాయి. పదింబావుకు హోమం, 11 గంటలా 15 నిమిషాలకు [ READ …]

అవీ.. ఇవీ..

వివేకానంద డే క్యాంపెయిన్‌కు అనూహ్య మద్దతు

హైదరాబాద్: 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో ప్రసంగించిన ఫిబ్రవరి 13ను వివేకానంద డేగా గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలన్న క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వస్తోంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో యువత సంతకాల సేకరణ చేపట్టింది. ఆన్‌లైన్ పిటిషన్ ద్వారా [ READ …]

అవీ.. ఇవీ..

ఫిబ్రవరి 13ను “వివేకానంద యువ దివస్”గా గుర్తించాలి : హైదరాబాద్ యువత 

హైదరాబాద్: స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరిలో జరిపిన హైదరాబాద్ పర్యటనను గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని హైదరాబాద్ యువత కోరుకుంటోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన ఫిబ్రవరి 13వ తేదీని వివేకానంద డేగా గుర్తించి ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని యువత సూచిస్తోంది. స్వామి [ READ …]

అవీ.. ఇవీ..

కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానం బాగుంది: విఐహెచ్ఈ వెబినార్‌లో జేపీ 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యా విధానం బాగుందని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసించారు. భారీ సంస్కరణలతో తీసుకొచ్చిన కొత్త విద్యా విధానం ద్వారా సానుకూల మార్పులు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్ధులు ఆశావాహ దృక్పథాన్ని అలవరచుకోవాలని ఆయన [ READ …]

అవీ.. ఇవీ..

మహబూబ్ కాలేజీలో ‘వివేకానందోదయం’

హైదరాబాద్: స్వామి వివేకానంద అమెరికాలోని చికాగో నగరానికి వెళ్లక ముందు 1893 ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించారు. నగర పర్యటన సందర్భాన్ని పురస్కరించుకుని.. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలో ‘రామకృష్ణ మఠం’ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మహబూబ్ కాలేజీలోని [ READ …]

అవీ.. ఇవీ..

మహబూబ్ కాలేజీలో ‘స్వామి వివేకానంద’ జ్ఞాపకాలు

హైదరాబాద్: స్వామి వివేకానంద .. ఈ పేరు వింటే చాలు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆయనే కళ్ల ముందు ప్రత్యక్షమైతే.. సరిగ్గా 128 ఏళ్ల క్రితం భాగ్యనగర వాసులు ఇదే అనుభూతికి లోనయ్యారు. ఆ ఆధ్యాత్మిక శిఖరాన్ని దర్శించి తన్మయత్వానికి గురయ్యారు. పశ్చిమ దేశాల పర్యటనకు ముందు స్వామి వివేకానంద [ READ …]

సినిమా

హైదరాబాద్‌ పర్యటనతో స్వామి వివేకానందలో పెరిగిన ఆత్మవిశ్వాసం

హైదరాబాద్: చికాగో సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి కొద్దిరోజుల ముందు స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి పదో తేదీన హైదరాబాద్ వచ్చారు. నవాబ్ సికిందర్ జంగ్‌తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్‌కు సుమారు 500 మంది తరలివచ్చారు. వారం రోజుల [ READ …]

అవీ.. ఇవీ..

కన్నుల పండువగా స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు

శివజ్ఞానే జీవసేవ: స్వామి జ్ఞానదానంద   కన్నుల పండువగా స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు   హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణమఠంలో స్వామి వివేకానంద 159వ జయంతి వేడుకలు కన్నుల పండువగా సాగాయి. తిథి ప్రకారం నేడు వివేకానంద జయంతి కావడంతో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి తొమ్మిది నుంచి బేసిక్, జూనియర్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభం కానున్నాయి. ఈ శిక్షణా తరగతులకు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీ లోపు రామకృష్ణ మఠం హైదరాబాద్ వెబ్ [ READ …]