అవీ.. ఇవీ..

పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్.. ఆర్కే మఠ్ కొత్త కోర్సు

హైదరాబాద్: విద్యార్థులకు, యువతకు ఉపయోగకరమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ముందుండే రామకృష్ణమఠం.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 9 వరకు ఆరు రోజుల పాటు ‘సానుకూల దృక్పథానికి ఉండే శక్తి’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. ఉదయం 7.50 గంటల నుంచి [ READ …]

అవీ.. ఇవీ..

యువతకు ఆత్మవిశ్వాసంపై ఆర్కేమఠ్‌లో ప్రత్యేక తరగతులు

హైదరాబాద్: యువతకు ఉపయోగకరమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ముందుండే రామకృష్ణమఠం.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 7 నుంచి 11 వరకు ఐదు రోజులపాటు ‘ఆత్మ విశ్వాసం’పై తరగతులు నిర్వహించ తలపెట్టింది. సాయంత్రం 6.20 గంటల నుంచి 7.30 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, [ READ …]

అవీ.. ఇవీ..

కీసర రామకృష్ణ మిషన్‌ కేంద్రంలో తొలి యూత్ క్యాంప్‌ సూపర్ హిట్

శారదానగర్‌: కీసర రామకృష్ణ మిషన్ కేంద్రంలో తొలిసారిగా యూత్ క్యాంప్ జరిగింది. కీసరకు చెందిన గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు క్యాంప్‌కు హాజరయ్యారు. స్వామి రంగనాథానంద ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడొందల మంది విద్యార్ధులు హాజరయ్యారు. రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి బుద్ధిదానంద, వివేకానంద [ READ …]

అవీ.. ఇవీ..

ఆర్‌కే మఠ్‌లో కన్నుల పండువగా ఫలహారిణీ కాళీ పూజ

హైదరాబాద్: రామకృష్ణ మఠం పూజా మండపంలో ఫలహారిణీ కాళీ పూజ కన్నుల పండువగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1872 జూన్ రెండున రామకృష్ణ పరమహంస తన ధర్మపత్ని శారదా దేవిని రాజరాజేశ్వరిగా పూజించారు. నాటి నుంచి యేటా ఫలహారిణీ [ READ …]

అవీ.. ఇవీ..

ఆదూరి నాటకం గోవిందుడు అందరివాడేలేపై ప్రశంసల జల్లు

హైదరాబాద్: రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు నాటకాలు ప్రదర్శించారు. ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ఆదూరి వెంకటేశ్వరరావు రచించిన గోవిందుడు అందరివాడే నాటకం ఆహుతులను అలరించింది. కృష్ణ భక్తిని చాటి చెప్పేలా రూపొందించిన ఈ నాటకంలో సంకర్షణ కృష్ణుడిగా నటించారు. పురవ్ [ READ …]

అవీ.. ఇవీ..

కృష్ణ భక్తిని చాటిన కనకదాసు నాటకం..

హైదరాబాద్: రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు కనకదాసు నాటకం ప్రదర్శించారు. శ్రీకృష్ణ భక్తిని చాటి చెప్పే ఈ నాటకాన్ని జర్నలిస్ట్ నారాయణ రావు రచించారు. కన్నడనాట 500 వందల ఏళ్ల క్రితం జీవించిన కవి, సంగీతకారుడు, స్వరకర్త, సాధువు అయిన [ READ …]

అవీ.. ఇవీ..

నవ్వులు పూయించిన జై సింహ మలుపు నాటకం

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో 45 రోజులుగా కొనసాగిన సమ్మర్ క్యాంప్‌లు ముగిశాయి. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఆడిటోరియంలో సమ్మర్ క్యాంప్‌ ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రామకృష్ణ మఠం విశిష్టతను తెలియజేస్తూ జర్నలిస్ట్ జై సింహ రచించిన మలుపు నాటకం నవ్వులు [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంపుల్లో నాటకాలతో సందేశాలు

హైదరాబాద్: రామకృష్ణ మఠం జరుగుతోన్న సమ్మర్ క్యాంపుల్లో విద్యార్ధులకు నాటకాలతో సందేశాలిస్తున్నారు. గత 40 రోజులుగా మఠంలో నాలుగో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ విద్యార్ధులకు వేర్వేరుగా వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నారు. శ్రద్ధ, సంస్కార్ పేరుతో చేపడ్తోన్న శిబిరాల్లో భాగంగా యోగా, ధ్యానం, భజనలు, నైతిక విలువలకు సంబంధించిన తరగతులు [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో ఊపందుకున్న సమ్మర్ క్యాంప్‌ అడ్మిషన్లు

హైదరాబాద్: భాగ్యనగరంలోని రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తోంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సంస్కార్-2019 పేరుతో 15 రోజుల క్యాంప్‌ నిర్వహించనుంది. 8,9,10 తరగతులలో ప్రవేశించే విద్యార్ధులు దీనికి అర్హులు. మే 8న ప్రారంభమయ్యే ఈ శిబిరం మే 22 [ READ …]

అవీ.. ఇవీ..

రామకృష్ణ మఠంలో వ్యక్తిత్వ వికాస తరగతులు

హైదరాబాద్: విద్యార్థులకు, యువతకు ఉపయోగకరమైన కార్యక్రమాలు రూపకల్పన చేయడంలో ముందుండే రామకృష్ణమఠం.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 14 నుంచి ఆరు ఆదివారాల పాటు వ్యక్తిత్వ వికాస కోర్సు నిర్వహించ తలపెట్టింది. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్, [ READ …]