క్రీడారంగం

ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారంటే?

హైదరాబాద్: ప్రపంచ టీ20 వరల్డ్ కప్ క్రికెట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవల జరిగిన గ్రూప్ బి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. భారత జట్టు ఏ జట్టుతోనైనా గెలుస్తుందని అంతా భావించారు. కానీ పాకిస్తాన్ జట్టు భారత్, కివీస్‌ను అలవోకగా ఓడించింది. [ READ …]

క్రీడారంగం

ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టీ-20 సిరీస్ నెగ్గిన భారత్

అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 ఫైనల్ మ్యాచ్‌లో నెగ్గి భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 3-2తో సిరీస్ గెలుచుకుంది. That Winning Feeling! 😁👏#TeamIndia win the 5⃣th & final T20I by 36 runs & complete a remarkable come-from-behind series win. 👍👍@Paytm [ READ …]

క్రీడారంగం

చివరి టీ20లో విజయం సాధించిన భారత్… సిరీస్ మనదే…

ముంబై: వెస్టిండీస్‌తో ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగులతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభలోనే 3 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు [ READ …]

క్రీడారంగం

ఉత్కంఠ పోరులో భారత్‌పై ఆసీస్ విజయం

  విశాఖ: తొలి టీ20లో భారత్‌పై ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి బంతిదాకా ఉత్కంఠ కొనసాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్ 50, ధోనీ 29, కోహ్లీ 24 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా [ READ …]

క్రీడారంగం

ధావన్ బుర్రకు గురిపెట్టిన ధోనీ

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు టీమిండియాను సెలక్షన్ కమిటీ ఐపిఎల్ సమయంలోనే ఎంపిక చేసింది. అయితే అప్పడు సమయం కుదరక యో యో టెస్ట్‌ను కొద్దిరోజుల క్రితం ముగించింది. సెలక్ట్ అయిన ఆటగాళ్లలో చాలా మంది ఈ యో యో ఫిట్‌నెస్ పరీక్షను ఎదుర్కొనేందుకు తిప్పలు పడ్డారు. ఐపిఎల్‌లో రాణించిన [ READ …]

క్రీడారంగం

సరికొత్త రికార్డ్‌తో కోహ్లీ, ధోనీలను అధిగమించిన మిథాలి

భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి మిథాలి రాజ్ అరుదైన రికార్డ్ సాధించింది. ఆమె అంతర్జాతీయ టీట్వంటీల్లో రెండు వేల పరుగులను దాటింది. ఈ విషయంలో భారత దిగ్గజ పురుష క్రికెటర్లు ధోనీ, కోహ్లీలపై ఆమె పైచేయి సాధించింది. ఎందుకంటే అంతర్జాతీయ టీట్వంటీ క్రికెట్‌లో ఆ ఇద్దరు ఇంకా [ READ …]

క్రీడారంగం

మా అధ్యక్షుడి తర్వాత నేనే పాపులర్ : రషీద్ ఖాన్

ఐపిఎల్‌ – 2018లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లలో సన్‌రైజర్స్ మిస్టరీ బౌలర్ రషీద్ ఖాన్ ఒకడు. ఐపిఎల్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన రషీద్ 21 వికెట్లు తీశాడు. పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై (24 వికెట్లు) తర్వాత రెండో [ READ …]

క్రీడారంగం

తన క్రికెట్ కెరీర్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఆఫ్టనిస్థాన్‌తో ఆడబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. భారత పర్యటనకు రాబోతున్న ఆఫ్గనిస్థాన్ జట్టు టీమిండియాతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. వచ్చే నెల 14వ తేదీ నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. 25 టెస్టులు ఆడిన రోహిత్ 39.97 [ READ …]

క్రీడారంగం

నా పరుగుల దాహమింకా తీరలేదు : ధావన్

ఐపిఎల్ -2018లో ఫైనల్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యాత్రలో ఓపెనర్ శిఖర్ ధావన్ పాత్ర చాలా కీలకమైనది. 16 మ్యాచ్‌లాడిన గబ్బర్ 497 పరుగులు చేసి సత్తా చాటాడు. టోర్నీ ముగిసిన అనంతరం ధావన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి స్పందించాడు. క్రికెట్‌లో ఏమైనా లక్ష్యాలున్నాయా [ READ …]

క్రీడారంగం

బ్రావోకు ధోనీ సవాల్.. గెలిచిందెవరు?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌పై ఫైనల్‌లో గెలిచిన వెంటనే ఒక సరదా సంఘటన జరిగింది. మైదానంలో తోటి ఆటగాడు బ్రావోకు ధోనీ ఒక సవాల్ చేశాడు. క్రీజ్ మధ్యలో ఎవరు ముందుగా మూడు పరుగులు పూర్తి చేస్తారో చూద్దామంటూ ఛాలెంజ్ చేశాడు. దీంతో అక్కడి వాతావరణం సరదాతో పాటు [ READ …]